author image

Archana

Kota Srinivas Rao: నవ్వుల వెనుక కన్నీటి గాథ..  కోట - బాబు మోహన్ జీవితంలో ఒకే బాధ!
ByArchana

తెలుగు సినిమా చరిత్రలో  కోట శ్రీనివాస్ రావు- బాబు మోహన్ జంటకు ప్రత్యేక స్థానం ఉంది. తెరపై కలిసి నవ్వులు పంచిన ఈ ఇద్దరు స్నేహితులు.. Short News | Latest News In Telugu

Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు
ByArchana

తండ్రి చేతిలో హత్యకు గురైన  టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తాజాగా ఆమె ఫ్రెండ్ హిమాన్షిక సంచలన విషయాలు వెల్లడించింది. నేషనల్ | Short News | Latest News In Telugu

Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?
ByArchana

కోట శ్రీనివాస్ నటన మాత్రమే కాదు పలు సినిమాల్లో ఆయన స్వరం వినిపించి కూడా అలరించారు కోట. అవును.. కోట రెండు, మూడు  సూపర్ హిట్ సినిమాల్లో పాటలు కూడా పాడారు.

Monica Song: 'మోనికా'  పాటలో పూజతో స్టెప్పులేసిన ఈ నటుడు ఎవరు? సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్
ByArchana

'మోనికా' స్పెషల్ సాంగ్ లో పూజతో పాటు  ఎనర్జిటిక్ స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించాడు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్! అతడి ఫ్లోలెస్ డాన్స్ మూవ్స్ నెటిజన్లను ఆశ్చర్యపరిచాయి.

Kota Srinivas Rao: మీమ్స్ లోనూ  'కోట'.. ఎవర్ ట్రెండింగ్ మీమ్స్ ఇవే!
ByArchana

కోట శ్రీనివాసరావు డైలాగులు, హావభావాలు మీమ్స్ రూపంలో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. యువత ఆయన మీమ్స్‌ను సోషల్ మీడియాలో బాగా వాడుతుంటారు. Short News | Latest News In Telugu

Kota Srinivas Rao: కోట మృతిపై కన్నీళ్లు పెట్టిస్తున్న చిరు, బాలయ్య, ఎన్టీఆర్ ట్వీట్స్ !
ByArchana

విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ మృతిపై   చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బాలయ్య, చిరంజీవి, ఎన్టీఆర్, రవితేజ, ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్స్ చేశారు. 

Life Style: కంటి ఒత్తిడికి '10-10-10' రూల్.. ఒక్కసారి ట్రై చేయండి
ByArchana

మనం కంప్యూటర్‌లు, టీవీలను చాలాసేపు చూస్తున్నాం. దీనివల్ల మన కళ్ళు అలసిపోవడం, ఒత్తిడికి గురవడం సర్వసాధారణమైపోయింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Director Shankar:   డైరెక్టర్  శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్  'వేల్పారి'.. గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ రేంజ్ లో సినిమా
ByArchana

శంకర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ..  "ఒకప్పుడు నా కలల ప్రాజెక్ట్  'రోబో' .. ఇప్పుడు 'వేల్పారి'" అని ప్రకటించారు.Short News | Latest News In Telugu | సినిమా

Priyanka Jain: ఫాగ్ ఎఫెక్ట్ తో బిగ్ బాస్ బ్యూటీ వయ్యారాలు.. ఫొటోలు చూస్తే అంతే సంగతి!
ByArchana

బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్ నెట్టింట లేటెస్ట్ మరో గ్లామరస్ ఫొటో షూట్ తో అందాల విందు చేస్తోంది. బ్లూ బాడీ కాన్ ఈ ముద్దుగుమ్మ ఫొజులు ఫిదా చేస్తున్నాయి.

Sandra Jaichandran: సీరియల్ హీరోతో ప్రేమలో పడిన  'ముద్దమందారం' నటి! త్వరలో పెళ్లి
ByArchana

'ముద్దమందారం',  'శుభస్య శీఘ్రం', 'కలవారి కోడళ్ళు' సహా పలు సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నటి  సాండ్రా జైచద్రన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

Advertisment
తాజా కథనాలు