author image

Archana

By Archana

జానీ మాస్టర్‌ కేసు వ్యవహారంలో ఫిల్మ్ ఛాంబర్ తీరుపై కూడా నిర్మాత నట్టి కుమార్‌ మండిపడ్డారు. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత ఎందుకు వెంటనే యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు.

By Archana

వెబ్ స్టోరీస్: టాలీవుడ్ స్టార్ కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీరకట్టులో కీర్తి అందాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.

By Archana

జోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో అకస్మాత్తుగా దేవుడి విగ్రహాలు విరిగిపోవడం, కింద పడడం అశుభంగా భావిస్తారు. అయితే విరిగిన విగ్రహాలను వెంటనే ఇంటి నుంచి తొలగించాలి.

By Archana

వెబ్ స్టోరీస్: శ్రీలీల తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టైలిష్ గౌన్ లో శ్రీలీల అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.

By Archana

వెబ్ స్టోరీస్ | సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఫారియా ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By Archana

వెబ్ స్టోరీస్: హిందూ సాంప్రదాయంలో కర్వా చౌత్ ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. స్త్రీలు తమ భర్త క్షేమం, వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

By Archana

నేటి బిజీ లైఫ్ లో చాలా మంది నైట్ షిఫ్టులలో పని చేసి పగలంతా నిద్రపోతూ ఉంటారు. రాత్రంతా మేల్కొని పగటి పూట పడుకోవడం సరైనదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారు.?

By Archana

బిగ్ బాస్ సీజన్ సీజన్ 8లో మూడవ వారం వచ్చేసింది. ఇక వీకెండ్ బిగ్ బాస్ ఇంటికి వదిలి వెళ్లబోయే కంటెస్టెంట్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి.

By Archana

Short News | సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లూ కలర్ స్టైలిష్ శారీలో జాన్వీ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు