author image

Archana

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఫిక్స్ .. శ్యామలా దేవి సంచలన ప్రకటన !
ByArchana

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. బయట అమ్మయ్యా, సినిమా అమ్మాయా అనేది చెప్పను కానీ, ప్రభాస్ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు.

Crime: అయ్యో.. కాక్ కోసం వెళితే.. కరెంటు షాక్! బాలుడు స్పాట్ డెడ్!
ByArchana

హైదరాబాద్ లో ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిపోయిన షటిల్ కాక్ ని తీయడానికి వెళ్లిన బాలుడు కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. క్రైం | Latest News In Telugu | Short News

BIGG BOSS: బిగ్ బాస్ లోకి పహల్గామ్ మృతుడి భార్య.. హిమన్షి ఎంట్రీ నెట్టింట చర్చ!
ByArchana

పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన ఇండియన్ నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమన్షి నర్వాల్ సీజన్ 19లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారని  వార్తలు వినిపిస్తున్నాయి.

War2 Pre Release Event: ఎవ్వడేం చేయలేడు.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ స్పీచ్ వీడియో!
ByArchana

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన జూనియర్  'వార్ 2'  గురించే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా అంతా నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లతో నిండిపోయింది.

Mass Jathara Teaser: మాస్ జాతర షురూ.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న రవితేజ టీజర్!
ByArchana

రవితేజ లేటెస్ట్  మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'మాస్ జాతర' టీజర్ వచ్చేసింది. వింటేజ్ రవితేజ వైబ్స్ తో టీజర్ అమాంతం ఆకట్టుకుంటుంది.Latest News In Telugu | సినిమా | Short News

Shocking News: కారు యాక్సిడెంట్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తల్లి మృతి!
ByArchana

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ డోనీ హజారికా ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి హజారికా ముంబైలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. Latest News In Telugu | Short News

Mouni Roy: పింక్ శారీలో మత్తెక్కిస్తున్న మౌని .. ఫొటోలు చూస్తే ఫిదా!
ByArchana

బాలీవుడ్ యంగ్ బ్యూటీ మౌని రాయ్ తరచూ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది. Latest News In Telugu | సినిమా

BIGG BOSS 9 Promo: ఈసారి బిగ్ బాసే మారిపోయాడు.. ఫుల్ ట్విస్టులతో బిగ్ బాస్ కొత్త ప్రోమో !
ByArchana

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కొత్త ప్రోమో విడుదలైంది. వెన్నెల కిషోర్- నాగార్జున సంభాషణలతో సాగిన ఈ ప్రోమో ఆసక్తికరంగా ఉంది.Latest News In Telugu | సినిమా | Short News

This week Movies:  ఈ వారం ఓటీటీ, థియేటర్లో  కొత్త సినిమాల జాతర.. సినీ లవర్స్ కి పండగే
ByArchana

ప్రతి వారంలానే ఈ వారం కూడా ఓటీటీతో పాటు థియేటర్ ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు, సీరీస్ లు సిద్దమయయ్యాయి. Latest News In Telugu | Short News

Mega Heroes: అబ్బా ఫ్రేమ్ అదిరింది.. జిమ్  లో మెగా హీరోల రచ్చ! వైరలవుతున్న పిక్
ByArchana

వరుణ్ తేజ్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పిక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇందులో ముగ్గురు మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్, సాయి ధరమ్ తేజ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.

Advertisment
తాజా కథనాలు