/rtv/media/media_files/2025/08/11/faria-abdullah-pic-four-2025-08-11-17-29-04.jpg)
వైట్ డ్రెస్ ఫరియా ఫోజులు కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచుతున్నాయి. ఈ పిక్స్ షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ తన నటన, గ్లామర్ తో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/08/11/faria-abdullah-pic-two-2025-08-11-17-29-04.jpg)
'జాతిరత్నాలు' సినిమాలో "చిట్టి" పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చిట్టి పాత్రలో ఫరియా అమాయకమైన నటన, కామెడీ ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చింది.
/rtv/media/media_files/2025/08/11/faria-abdullah-pic-three-2025-08-11-17-29-04.jpg)
'జాతిరత్నాలు' హిట్ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా మెరిసింది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/08/11/faria-abdullah-pic-four-2025-08-11-17-29-04.jpg)
సినిమాల్లోకి రాకముందు ఆమె మాస్ కమ్యూనికేషన్ చదివారు. చదువుతో పాటు తన కళా నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకుంటూ వెళ్లారు.
/rtv/media/media_files/2025/08/11/faria-abdullah-pic-five-2025-08-11-17-29-04.jpg)
'జాతిరత్నాలు' తర్వాత ఆమె 'లైక్, షేర్ & సబ్స్క్రైబ్', 'రావణాసుర' వంటి సినిమాల్లో నటించారు.
/rtv/media/media_files/2025/08/11/faria-abdullah-pic-six-2025-08-11-17-29-04.jpg)
అలాగే 'మత్తు వదలరా 2', 'ఆ ఒక్కటి అడక్కు' వంటి సినిమాల్లో కూడా కనిపించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.
/rtv/media/media_files/2025/08/11/faria-abdullah-pic-seven-2025-08-11-17-29-04.jpg)
ప్రస్తుతం ఆమె మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.