రజినీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 11 నుంచి 'కూలీ' అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
Archana
ByArchana
అనుష్క 'ఘాటి' సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ మేరకు రెబల్ స్టార్ ప్రభాస్ 'ఘాటీ' రిలీజ్ గ్లిమ్ప్స్ విడుదల చేస్తూ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
ByArchana
సెప్టెంబర్ నెల సినీ ప్రియులకు పెద్ద పండగల ఉండబోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెద్ద చిత్రాలు బాక్స్ ఆఫీస్ పోరుకు సిద్ధమయ్యాయి. Latest News In Telugu | సినిమా | Short News
ByArchana
అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆల్కహాల్' టీజర్ విడుదల చేశారు మేకర్స్. గ్లాస్ లో మందు, ఐస్ ముక్కలతో ప్రారంభమైన ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది.
ByArchana
తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుంచి అర్టోబర్ 3 వరకు స్కూలకు దసరా సెలవులు ఉండనున్నట్లు తెలిపింది.
ByArchana
గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో ఫ్యాన్ రెక్కలకు పక్షి తగలడంతో ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది.
ByArchana
అనుష్క శెట్టి నుంచి చాలా కాలం తర్వాత రాబోతున్న సినిమా 'ఘాటీ'. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది.
ByArchana
బ్లాక్ వన్ పీస్ లో ఫరియా హాట్ షో నెట్టింట వైరల్ అవుతోంది. క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
ByArchana
'మంజుమ్మల్ బాయ్స్' ఫేమ్ నటుడు సౌబిన్ షాహిర్ కి ఎర్నాకులం కోర్ట్ షాకిచ్చింది. గతంలో ఆయనపై నమోదైన చీటింగ్ కేసులో కీలక తీర్పును ఇచ్చింది.
ByArchana
పవన్ కళ్యాణ్ 'జల్సా' సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ పాపులరైన నటి పార్వతి మెల్టన్ తల్లి కాబోతున్నారు. పెళ్ళైన 13 ఏళ్ల తర్వాత ఆమె తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/04/coolie-ott-streaming-2025-09-04-15-21-19.jpg)
/rtv/media/media_files/2025/09/04/prabhas-release-glimpse-2025-09-04-13-46-30.jpg)
/rtv/media/media_files/1JR93lv9QTubgT6Ts4jQ.jpg)
/rtv/media/media_files/2025/09/04/alcohol-teaser-2025-09-04-11-54-41.jpg)
/rtv/media/media_files/2025/06/21/srinagar-sizzles-record-heat-prompts-school-timing-changes-and-school-holidays-2025-06-21-10-38-35.jpg)
/rtv/media/media_files/2025/09/04/air-india-plane-2025-09-04-10-29-31.jpg)
/rtv/media/media_files/2025/09/03/ghaati-advance-bookings-2025-09-03-20-13-42.jpg)
/rtv/media/media_files/2025/09/03/faria-abdullah-2025-09-03-19-47-14.jpg)
/rtv/media/media_files/2025/08/12/soubin-shahir-as-dayal-2025-08-12-12-23-41.jpg)
/rtv/media/media_files/2025/09/03/parvati-melton-2025-09-03-17-13-22.jpg)