/rtv/media/media_files/2025/09/03/faria-abdullah-pic-one-2025-09-03-19-54-08.jpg)
'జాతి రత్నాలు' సినిమాలో చిట్టీ పాత్రలో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ ఆరడుగుల సుందరి ఫరియా. ఈ సినిమా తర్వాత ఫరియాకు పెద్ద సక్సెస్ లేకపోయిన ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
/rtv/media/media_files/2025/09/03/faria-abdullah-pic-two-2025-09-03-19-54-08.jpg)
సినిమాలు కాకపోతే టీవీ షోలు లేదంటే స్పెషల్ సాంగ్స్ ఇలా ఏదో ఒక విధంగా అభిమానులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/09/03/faria-abdullah-pic-three-2025-09-03-19-54-08.jpg)
మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/09/03/faria-abdullah-pic-four-2025-09-03-19-54-08.jpg)
తాజాగా బ్లాక్ వన్ పీస్ లో ఈ బ్యూటీ హాట్ షో నెట్టింట వైరల్ అవుతోంది. క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.
/rtv/media/media_files/2025/09/03/faria-abdullah-pic-five-2025-09-03-19-54-08.jpg)
ఈ ఫొటోలు షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారాయి. సెలబ్రెటీలు, నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/09/03/faria-abdullah-pic-six-2025-09-03-19-54-08.jpg)
రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ ఫరియా ఫొటోలకు ఫైర్ ఇమోజీ రిప్లై ఇచ్చింది. మిగతా చాలా మంది నెటిజన్లు కూడా వావ్, సూపర్, స్టన్నింగ్ అంటూ ఫైర్ ఇమోజీస్ పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/09/03/faria-abdullah-pic-seven-2025-09-03-19-54-08.jpg)
ఫరియా రీసెంట్ గా 'మత్తు వదలరా 2' సినిమాలో మెరిసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అల్లరి నరేష్ సినిమాలో నటిస్తోంది.