author image

Archana

Singer Chinmayi:  సోషల్ మీడియా ట్రోలర్స్ కి సింగర్ చిన్మయి బిగ్ షాక్ !
ByArchana

టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద తరచు ఏదొక వివాదం పై వార్తలో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి ఈమె పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా ట్రోలర్స్ పై పోలీస్ కేసు నమోదు చేసింది. 

Thottam Title Teaser:  మళ్ళీ కొత్త అవతారమెత్తిన కీర్తి సురేష్.. 'తోట్టం' టీజర్ గూస్  బంప్స్!
ByArchana

రిషి శివకుమార్ దర్శకత్వంలో  కీర్తి సురేష్- ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ టీజర్  అనౌన్స్ చేశారు.

karthika masam 2025: కార్తీక మాసంలో నువ్వుల నూనె దీపానికి ఇంత మహిమ ఉందా
ByArchana

కార్తీక మాసంలో ఆవునెయ్యి, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల సర్వ పాపాలు తొలగి, పుణ్యగతులు సిద్ధిస్తాయని విశ్వాసం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Ananya Nagalla: అది తింటూ.. రెడ్ డ్రెస్ లో అనన్య హాట్ షో.. ఫొటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు!
ByArchana

అనన్య నాగళ్ళ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంటుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో ఈ బ్యూటీ గ్లామర్ షో కుర్రకారు హాట్ బీట్ పెంచేసింది.

Raja Saab:  డార్లింగ్ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్.. ఏకంగా 6,000+ CG షాట్స్!
ByArchana

ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో రాజా సాబ్ ఒకటి. మారుతీ దర్శకత్వంలో  రొమాంటిక్ కామెడీ హారర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై రోజు రోజుకు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా..

Chevella Bus Accident:  వెంటాడిన మృత్యువు.. ట్రైన్ మిస్ కావడంతో బస్ ఎక్కి.. ముగ్గురు అక్కాచెళ్లెళ్ల కన్నీటి కథ!
ByArchana

మృత్యువు ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల జీవితంలోనూ ఇదే జరిగింది. క్రైం | Latest News In Telugu

Bigg Boss 9 Telugu Buzz: ''జుట్టు పట్టుకుని ఈడ్చి కొడతా''.. బజ్ షోలో  శివాజీ- మాధురి ఫుల్ ఫైర్ !
ByArchana

వైల్డ్ కార్డు ఎంట్రీగా బిగ్ బాస్ సీజన్ 9 అడుగుపెట్టిన దివ్వెల మాధురి ఉన్న మూడు వారాలు హౌజ్ ను అల్లాడించింది. వచ్చిన మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లతో గొడవలు, ఆర్గుమెంట్స్ రచ్చ రచ్చ చేసింది. Latest News In Telugu

Chevella  Accident: ముగ్గురు బిడ్డల మరణంతో సొమ్మసిల్లిన తల్లి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!
ByArchana

చేవెళ్ల బస్సు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు  తనూషా, సాయి ప్రియా, నందిని స్పాట్ లో మృతి చెందారు. 

Chevella Bus Accident: పసికందును చేతిలో పట్టుకొని ఘోరం.. గుండెల్ని పిండేస్తున్న బస్సు ప్రమాదం దృశ్యాలు!
ByArchana

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో 24 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Chevella BUS Accident: అయ్యో దేవుడా.. ముగ్గురు అక్కా చెల్లెళ్లను చిదిమేసిన బస్సు ప్రమాదం!
ByArchana

ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకరలారీ ఢీకొట్టింది.

Advertisment
తాజా కథనాలు