/rtv/media/media_files/2025/11/03/ananya-in-red-pic-two-2025-11-03-17-37-18.jpg)
తెలంగాణ అమ్మాయిగా వెండితెరకు పరిచయమైన అనన్య తనదైన నటన , అందం , అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. మల్లేశం, వకీల్ సాబ్ సినిమాలతో ఫుల్ పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/11/03/ananya-in-red-pic-three-2025-11-03-17-37-18.jpg)
ఆ తర్వాత మెయిన్ లీడ్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలతో మెప్పించింది. రీసెంట్ గా షెర్లాక్ హోమ్స్ సినిమాలో మెరిసింది.
/rtv/media/media_files/2025/11/03/ananya-in-red-pic-four-2025-11-03-17-37-18.jpg)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/11/03/ananya-in-red-pic-five-2025-11-03-17-37-18.jpg)
తాజాగా రెడ్ డ్రెస్ లో ఈ బ్యూటీ గ్లామర్ షో కుర్రకారు హాట్ బీట్ పెంచేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/11/03/ananya-in-red-pic-six-2025-11-03-17-37-18.jpg)
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు లైకులు వర్షం కురిపిస్తున్నారు. వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Follow Us