Vijay - Rashmika: బిగ్ న్యూస్..  విజయ్- రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్! వైరలవుతున్న పోస్ట్

టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కొద్ది రోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి. 

New Update
vijay- rashmika

vijay- rashmika

Vijay - Rashmika: టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న(Vijay Devarakonda - Rashmika) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కొద్ది రోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి.  ఎలాంటి హడావిడి లేకుండా చాలా ప్రైవేట్ గా చేసుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇద్దరి చేతి వేళ్ళకు కనిపిస్తున్న రింగ్స్, పలు ఈవెంట్స్ లో వీళ్ళు చేస్తున్న కామెంట్స్ ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. సోషల్ మీడియాలో తరచూ  వీరి పెళ్ళికి సంబంధించిన ఏదో ఒక వైరల్ అవుతూనే ఉంటుంది.  ఈ క్రమంలో తాజాగా వీరి పెళ్లి డేట్ కి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. 

Also Read :  హీరోయిన్ చాందినీ చౌదరి కిల్లింగ్ లుక్స్‌తో హాట్ షో ఫొటోలు..

పెళ్లి డేట్ ఫిక్స్

వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న వివాహం విజయ్ - రష్మిక వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని సమాచారం. రాజస్థాన్ ఉదయ్ పూర్ వేదికగా ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రష్మిక- విజయ్ కూడా వారి రిలేషన్ షిప్ అఫీషియల్ చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. 

Also Read: Thottam Title Teaser: మళ్ళీ కొత్త అవతారమెత్తిన కీర్తి సురేష్.. 'తోట్టం' టీజర్ గూస్  బంప్స్!

Advertisment
తాజా కథనాలు