భారతదేశంలో మహిళలు జడలో మల్లెపూలు పెట్టుకోవడం సాధారణ విషయం. కానీ, ఆస్ట్రేలియా వంటి దేశాలకు మల్లెపూలు తీసుకెళ్లడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు.
Archana
ByArchana
పవన్ కళ్యాణ్ ఓజీ పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాయి.
ByArchana
మెగా డాటర్ నిహారిక కొణిదెల నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్ తో దర్శనమిచ్చింది. బ్లాక్ బాడీ కాన్ నిహారిక స్టన్నింగ్ ఫోజులు అందరి దృష్టిని ఆకర్షించాయి.
ByArchana
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా, అలియా భట్ పేర్లు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మరోసారి వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ఆన్లైన్ యుద్ధం మొదలైంది.
ByArchana
బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రారంభమైంది. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఆర్మీజవాన్ పవన్ కళ్యాణ్ మొట్ట మొదట బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నాడు.
ByArchana
బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రారంభమైంది. సీజన్ 9 లో ఫస్ట్ కంటెస్టెంట్ గా ముద్ద మందారం సీరియల్ నటి తనూజ ఎంట్రీ ఇచ్చింది.
ByArchana
మరికొన్ని గంటల్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. అయితే జోతిష్య నిపుణులు ప్రకారం.. గ్రహణం ముగిసిన తర్వాత కూడా కొన్ని నియమాలను పాటించాలి.
ByArchana
బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రముఖ బుల్లితెర నటుడు, మెగా ఫ్యామిలీ సన్నిహితుడు భరణి శంకర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భరణి శంకర్ బుల్లితెరపై 30కి పైగా సీరియల్స్ తో అలరించారు.
ByArchana
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఇటీవలే ఓ ఈవెంట్ లో తన ప్రత్యేకమైన డిజైనర్ దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించింది. Latest News In Telugu | సినిమా
ByArchana
'అగ్నిపరీక్ష' లో గెలిచి బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లబోయే టాప్ 5 కామానర్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/08/navya-nair-2025-09-08-13-51-12.jpg)
/rtv/media/media_files/2025/09/08/og-bgm-2025-09-08-13-26-08.jpg)
/rtv/media/media_files/2025/09/07/niharika-konidela-2025-09-07-22-27-53.jpg)
/rtv/media/media_files/2025/09/07/alia-deepika-2025-09-07-18-59-52.jpg)
/rtv/media/media_files/2025/09/07/bigg-boss-9-telugu-2025-09-07-19-56-41.jpg)
/rtv/media/media_files/2025/09/07/bigg-boss-9-telugu-2025-09-07-19-50-35.jpg)
/rtv/media/media_files/2025/09/02/chandra-grahan-2025-2025-09-02-16-51-51.jpg)
/rtv/media/media_files/2025/09/07/bigg-boss-9-telugu-promo-released-2025-09-07-09-57-27.jpg)
/rtv/media/media_files/2025/09/07/sonam-kapoor-2025-09-07-16-22-27.jpg)
/rtv/media/media_files/2025/09/07/bigg-boss-9-telugu-2025-09-07-15-25-56.jpg)