/rtv/media/media_files/2025/09/07/niharika-konidela-2025-09-07-22-27-53.jpg)
niharika konidela
/rtv/media/media_files/2025/09/07/niharika-konidela-black-dress-pic-one-2025-09-07-22-30-49.jpg)
'పింక్ ఎలిఫెంట్' పేరుతో సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన నిహారిక మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ నిర్మాతగా రాణిస్తోంది.
/rtv/media/media_files/2025/09/07/niharika-konidela-black-dress-pic-two-2025-09-07-22-30-49.jpg)
రీసెంట్ గా నిహారిక ప్రొడ్యూస్ చేసిన 'కమిటీ కుర్రాళ్ళు' చిత్రం సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2025/09/07/niharika-konidela-black-dress-pic-three-2025-09-07-22-30-49.jpg)
తాజాగా జరిగిన సైమా 2025 వేడుకల్లో 'కమిటీ కుర్రాళ్ళు' చిత్రానికి గాను ఉత్తమ నిర్మాతగా అవార్డు అందుకుంది.
/rtv/media/media_files/2025/09/07/niharika-konidela-black-dress-pic-four-2025-09-07-22-30-49.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ ఉంటుంది. తరచూ లేటెస్ట్ ఫొటో షూట్లు, వెకేషన్ వీడియోలు పంచుకుంటుంది.
/rtv/media/media_files/2025/09/07/niharika-konidela-black-dress-pic-five-2025-09-07-22-30-49.jpg)
తాజాగా బ్లాక్ బాడీ కాన్ గౌన్ లో నిహా స్టన్నింగ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/09/07/niharika-konidela-black-dress-pic-six-2025-09-07-22-30-49.jpg)
యాంకర్ గా కెరీర్ స్టార్ చేసిన నిహారిక ఆ తర్వాత నటిగా.. ఇప్పుడు నిర్మాతగా రాణిస్తోంది.
/rtv/media/media_files/2025/09/07/niharika-konidela-black-dress-pic-seven-2025-09-07-22-30-49.jpg)
నిహారిక తెలుగులో 'ఒక మనసు' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.