Ranga Sudha: ఎవరీ నటి రంగ సుధా.. ఫొటోలు చూస్తే మతిపోతుంది!

నటి రంగ సుధా.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారని పోలీసులను ఆశ్రయించింది. తాము రిలేషన్ లో ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు బయటపెడతానని రామకృష్ణ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది.

New Update
Advertisment
తాజా కథనాలు