Sreemukhi: తిరుమల శ్రీవారి సేవలో శ్రీముఖి.. ఈ ఫొటోల్లో ఒకటి గమనించారా!

బుల్లితెర యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని తన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు