/rtv/media/media_files/2025/09/11/bharani-2025-09-11-17-38-13.png)
సినీ, సీరియల్ నటుడు భరణి ఈ సీజన్లో హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయనకు వారానికి రూ.3,50,000లు ఇస్తున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/09/11/sanjana-2025-09-11-17-38-13.png)
బుజ్జిగాడు హీరోయిన్ సంజన కూడా వారానికి రూ. 3 లక్షలకు పైగా తీసుకుంటున్నట్లు టాక్.
/rtv/media/media_files/2025/09/11/thanuja-2025-09-11-17-38-13.png)
బుల్లితెర నటి తనూజ వారానికి రూ.2,75,000ల రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట.
/rtv/media/media_files/2025/09/11/emmanuel-2025-09-11-17-38-13.png)
ఇమ్మాన్యుయేల్ కు వారానికి రూ.2,50,000లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/09/11/rithu-chowdary-2025-09-11-17-38-13.png)
బుల్లితెర నటి రీతూ చౌదరీ కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఈ బ్యూటీ వారానికి రూ.2,75,000లు తీసుకుంటుందట.
/rtv/media/media_files/2025/09/11/ramu-2025-09-11-17-38-13.png)
ప్రముఖ యూట్యూబర్, ఫోక్ సింగర్ రాము రాథోడ్ కి కూడా బయట అతడి పాపులారిటీ, ఇమేజ్ కి తగ్గట్లే వారానికి రూ.2,00,000లు చెల్లిస్తున్నారట బిగ్ బాస్ టీమ్.
/rtv/media/media_files/2025/09/11/suman-2025-09-11-17-38-14.png)
కమెడియన్ సుమన్ శెట్టికి వారానికి రూ.3,00,000లు చెల్లిస్తున్నారట.
/rtv/media/media_files/2025/09/11/flora-2025-09-11-17-38-13.png)
నటి ఫ్లోరా షైనీకి కూడా వారానికి రూ.3,00,000లు చెల్లిస్తున్నారట బిగ్ బాస్ టీమ్
/rtv/media/media_files/2025/09/11/shrasti-verma-2025-09-11-17-38-14.png)
శ్రేష్టి వర్మ,కు వారానికి రూ.2,00,000లు చెల్లిస్తున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/09/11/commeners-2025-09-11-17-40-57.png)
ఇక కామన్ మ్యాన్ క్యాటగెరీ నుంచి అడుగుపెట్టిన డీమాన్ పవన్, కళ్యాణ్, శ్రీజ, మనీష్, ప్రియా, హరీష్ ఒక్కొక్కరికి వారానికి రూ. 70,000లు రెమ్యునరేషన్ గా ఇవ్వనున్నారట.