author image

Archana

Faria Abdullah: దేవకన్యలా ముస్తాబైన ఫరియా.. ఫొటోలు  చూస్తే.. వావ్ అనాల్సిందే!
ByArchana

ఫరియా అబ్దుల్లా నెట్టింట తరచూ కొత్త కొత్త ఫ్యాషన్ లుక్స్ లో దర్శనమిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా చీరకట్టులో ఫరియా వింటేజ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Anushka Shetty: కొంతకాలం కనిపించను.. అనుష్క షాకింగ్ నిర్ణయం! వైరలవుతున్న లెటర్
ByArchana

ఈ మధ్య సెలబ్రెటీలు డిజిటల్ డీటాక్స్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అంటే కొద్ది రోజులపాటు సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసి వ్యక్తిగత జీవితం పై శ్రద్ధ పెట్టేందుకు టైం కేటాయిస్తున్నారు.

Bigg Boss Elimination: ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్.. డేంజర్ జోన్ లో టాప్ సెలబ్రెటీ!
ByArchana

బిగ్ బాస్ సీజన్ 9 ''చదరంగం కాదు.. రణరంగమే'' అన్నట్లుగానే గేమ్ రసవత్తరంగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీలుగా రచ్చ రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్లు.

Nayanthara: చిరుకు చుక్కలు చూపిస్తున్న నయనతార.. వామ్మో!  'వర ప్రసాద్' సినిమాకు ఇన్ని కండిషన్లా?
ByArchana

సినిమా షూటింగ్ అంటే హీరోహీరోయిన్ల  రెమ్యునరేషన్స్ మాత్రమే కాదు వారి ప్రయాణ ఖర్చులు, వారు స్టే చేయడానికి అవసరమయ్యే వసతులతో పాటు వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతే భరించాల్సి ఉంటుంది.

Tirupati: తిరుపతిలో మరో మహా అద్భుతం! సాయిబాబా విగ్రహం  నుంచి రాలుతున్న విభూతి! (వీడియో)
ByArchana

తిరుపతిలో మరో మహా అద్భుతం జరిగింది. ఓ ఇంట్లో పూజామందిరంలో పూజిస్తున్న సాయిబాబా విగ్రహం నుంచి విభూది రాలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Venice Film Festival Awards:  ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. వెనీస్ వేదికపై చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి! ఎవరీ అనుపర్ణ రాయ్
ByArchana

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి అడుపెట్టిన దర్శకురాలు  అనుపర్ణ రాయ్ తొలి ప్రయత్నంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. Latest News In Telugu

MIRAI VFX:  కార్తిక్ ఘట్టమనేని టెక్నికల్  బ్రిలియన్స్ అరాచకం ..ఈ  విజువల్స్ చూస్తే  గూస్ బంప్స్ అంతే!
ByArchana

తేజ సజ్జా - కార్తీక్ ఘట్టమేని కాంబోలో నేడు భారీ అంచనాలతో విడుదలైన 'మిరాయి' బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. ప్రీమియర్ షో నుంచే సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. 

RGV Review:  'మిరాయ్'  సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో!
ByArchana

తేజా సజ్జా ' మిరాయ్' సినిమాపై ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. సినిమా ఇండస్ట్రీ హిట్ అంటూ ట్వీట్ చేశారు. Latest News In Telugu

బిగ్ బాస్ మానస్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా!
ByArchana

బిగ్ బాస్ మానస్ తన కొడుకు ధృవ్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్

Hansika: గృహ హింస కేసులో నటి హన్సిక.. షాకిచ్చిన హైకోర్టు !
ByArchana

నటి హన్సిక మోత్వానికి ముంబై హైకోర్టు షాకిచ్చింది. గతంలో ఆమె వదిన.. తనతో పాటు ఆమె తల్లిపై పెట్టిన గృహహింస కేసు కొట్టివేయాలంటూ కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

Advertisment
తాజా కథనాలు