Pawan Kalyan OG: పవన్ 'ఓజీ' టీ -షర్ట్ లో సీరియల్ బ్యూటీ హాట్ ఫొటో షూట్! ఫొటోలు చూస్తే ఫ్లాట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'ఓజీ' మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఫుల్ 'ఓజీ' వైబ్ ఉన్నారు. ఈ క్రమంలో సీరియల్ నటి జ్యోతి రాయ్ 'ఓజీ' టీ- షర్ట్ ధరించి నెట్టింట హాట్ ఫొటో షూట్ షేర్ చేసింది.

New Update
Advertisment
తాజా కథనాలు