Gowthami Chowdary: గౌతమి చౌదరీ, ధర్మ మహేష్, రీతూ చౌదరీ.. ఈ మూడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. గత వారం రోజులుగా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీళ్ళకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి! 3-4 ఏళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌతమి చౌదరీ, హీరో ధర్మ మహేష్.. ఇప్పుడు విభేదాలతో రచ్చకెక్కారు. గౌతమి తన భర్త మహేష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తనను వదిలేసి బిగ్ బాస్ నటి రీతూ చౌదరీతో ఎఫైర్ పెట్టుకున్నాడని, తన ముందే ఆమెతో చాట్ చేసేవాడని , ఎన్నో సార్లు అర్థరాత్రి సమయంలో ఆమెను ఇంటికి తీసుకొచ్చాడని ఆరోపిస్తూ సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు షేర్ చేసింది. అంతేకాదు వరకట్నం కోసం మహేష్ తనను వేధించేవాడని, ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కింద తోసేసి నరకం చూపించాడని పోలీసులను ఆశ్రయించింది. రీతూ తన భర్తతో బెడ్ రూమ్ లో ఉన్న వీడియోలు కూడా బయటపెడతానంటూ పలు మీడియా ఛానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మాట్లాడింది.
స్పందించిన మహేష్..
అయితే తాజాగా ధర్మ మహేష్ భార్య గౌతమి వ్యాఖ్యలపై స్పందించారు. రీతూతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తామిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని తెలిపాడు. బెడ్ రూమ్ ఫుటేజీల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని అన్నారు. కావాలంటే ఆ ఫుటేజీలు రిలీజ్ చేయమనండి అంటూ మాట్లాడారు. మహేష్ ఇంకా మాట్లాడుతూ.. ఈ గొడవల్లో నా కొడుకును ఎందుకు లాగుతున్నారు. ప్రస్తుతం నేను డిప్రెషన్ లో ఉన్నాను! వాళ్లకు కావాల్సిన సెటిల్మెంట్ చేస్తేనే నా కొడుకును చూపిస్తామని అన్నారు. ఏడేళ్లు కష్టపడి సంపాదించుకున్న పేరును నాశనం చేయడానికి ఆమె అబద్దాలు చెబుతోంది అని తెలిపారు. అలాగే నేను ఇంట్లోనే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పడం పూర్తిగా అసత్యం. డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా.. కనీసం వాటిని ఎప్పుడు చూడలేదు కూడా. ఇప్పుడు ఆమె విడాకులు కావాలంటోంది కదా.. ఆమె కోరుకున్నట్లే ప్రశాంతంగా విడిపోదామంటున్నాను. అలాగే నా కొడుకు బాధ్యత కూడా నేనే చూసుకుంటాను అంటూ భార్య ఆరోపణలపై స్పందించారు.
Dharma Mahesh: దమ్ముంటే ఆ బెడ్రూం వీడియోలు బయటపెట్టు.. గౌతమికి ధర్మ మహేష్ సవాల్!-VIDEO
గౌతమి చౌదరీ, ధర్మ మహేష్, రీతూ చౌదరీ.. ఈ మూడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. గత వారం రోజులుగా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీళ్ళకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి!
Gowthami Chowdary: గౌతమి చౌదరీ, ధర్మ మహేష్, రీతూ చౌదరీ.. ఈ మూడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. గత వారం రోజులుగా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీళ్ళకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి! 3-4 ఏళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌతమి చౌదరీ, హీరో ధర్మ మహేష్.. ఇప్పుడు విభేదాలతో రచ్చకెక్కారు. గౌతమి తన భర్త మహేష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తనను వదిలేసి బిగ్ బాస్ నటి రీతూ చౌదరీతో ఎఫైర్ పెట్టుకున్నాడని, తన ముందే ఆమెతో చాట్ చేసేవాడని , ఎన్నో సార్లు అర్థరాత్రి సమయంలో ఆమెను ఇంటికి తీసుకొచ్చాడని ఆరోపిస్తూ సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు షేర్ చేసింది. అంతేకాదు వరకట్నం కోసం మహేష్ తనను వేధించేవాడని, ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కింద తోసేసి నరకం చూపించాడని పోలీసులను ఆశ్రయించింది. రీతూ తన భర్తతో బెడ్ రూమ్ లో ఉన్న వీడియోలు కూడా బయటపెడతానంటూ పలు మీడియా ఛానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మాట్లాడింది.
స్పందించిన మహేష్..
అయితే తాజాగా ధర్మ మహేష్ భార్య గౌతమి వ్యాఖ్యలపై స్పందించారు. రీతూతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తామిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని తెలిపాడు. బెడ్ రూమ్ ఫుటేజీల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని అన్నారు. కావాలంటే ఆ ఫుటేజీలు రిలీజ్ చేయమనండి అంటూ మాట్లాడారు. మహేష్ ఇంకా మాట్లాడుతూ.. ఈ గొడవల్లో నా కొడుకును ఎందుకు లాగుతున్నారు. ప్రస్తుతం నేను డిప్రెషన్ లో ఉన్నాను! వాళ్లకు కావాల్సిన సెటిల్మెంట్ చేస్తేనే నా కొడుకును చూపిస్తామని అన్నారు. ఏడేళ్లు కష్టపడి సంపాదించుకున్న పేరును నాశనం చేయడానికి ఆమె అబద్దాలు చెబుతోంది అని తెలిపారు. అలాగే నేను ఇంట్లోనే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పడం పూర్తిగా అసత్యం. డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా.. కనీసం వాటిని ఎప్పుడు చూడలేదు కూడా. ఇప్పుడు ఆమె విడాకులు కావాలంటోంది కదా.. ఆమె కోరుకున్నట్లే ప్రశాంతంగా విడిపోదామంటున్నాను. అలాగే నా కొడుకు బాధ్యత కూడా నేనే చూసుకుంటాను అంటూ భార్య ఆరోపణలపై స్పందించారు.
Also Read: Pawan Kalyan OG: పవన్ 'ఓజీ' టీ -షర్ట్ లో సీరియల్ బ్యూటీ హాట్ ఫొటో షూట్! ఫొటోలు చూస్తే ఫ్లాట్