author image

Archana

BIG BREAKING: దిల్‌సుఖ్‌నగర్‌లో హైటెన్షన్.. జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగుల మెరుపు ధర్నా!
ByArchana

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ తెలంగాణ నిరుద్యోగ యువత మరోసారి రోడ్డుకెక్కారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ముందు రోడ్డుపై బైటయింది ధర్నాకు దిగారు.

OG Movie: భద్రాచలంలో పవన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. ప్రీమియర్ టికెట్లు అమ్ముకున్నారని దాడి!
ByArchana

భద్రాచలం ఏషియన్ థియేటర్ దగ్గర టికెట్ల విషయంలో రచ్చ రచ్చ చేశారు పవన్ ఫ్యాన్స్. ప్రీమియర్ షో టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారంటూ థియేటర్ యాజమాన్యం పై దాడికి దిగారు.

OG Surprise: 'ఓజీ' లో మరో అదిరిపోయే సర్ప్రైజ్.. ఇది చూడగానే థియేటర్లో అరుపులే!
ByArchana

మరో 24 గంటల్లో పవన్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడనుంది. దాదాపు నాలుగేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓజీ' మూవీ రేపు థియేటర్స్ లో విడుదల కానుంది.

OG Movie: ఇప్పుడు  'మిరాయ్' ప్లేస్ లో 'ఓజీ'.. నిర్మాత నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా!
ByArchana

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'ఓజీ' ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరో 24 గంటల్లో అభిమానుల ఎదురుచూపులకు తెర పడనుంది.

Amazon- Flipkart Offers: ఇవేం ఆఫర్లు రా బాబు.. రూ.10 వేలలోపు ధరతో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!
ByArchana

ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో పండగ సేల్ స్టార్ అయ్యింది. ఈ సేల్ లో  మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై బంపర్ ఆఫర్స్ ఉన్నాయి.

Bhagavanth Kesari:  బాలయ్య  'భగవంత్ కేసరి' నేషనల్ అవార్డుకి ఇవే ప్రధాన కారణాలు! అనిల్ కామెంట్స్ వైరల్
ByArchana

నందమూరి బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకు నేషనల్ అవార్డు వరించింది. అయితే ఈ సినిమాకు నేషనల్ అవార్డు వరించడానికి గల  కారణాలు ఏమై ఉండొచ్చు?

Mohanlal: మోహన్ లాల్ కు 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'.. స్టేడియం అంతా  స్టాండింగ్ ఒవేషన్! వీడియో వైరల్
ByArchana

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో అరుదైన అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గానూ భారత ప్రభుత్వం ఆయనకు  ప్రతిష్టాత్మక ''దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'' ను ప్రకటించింది.

71th National Film Awards-2023: భగవంత్ కేసరి, బలగం సినిమాలకు నేషనల్ అవార్డ్స్!
ByArchana

71వ జాతీయ చలనచిత్ర అవార్డులు (నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్)  ప్రకటించారు. తెలుగు ఉత్తమ సినిమాగా బాలయ్య భగవంత్ కేసరి అవార్డు అందుకుంది. Latest News In Telugu | Short News

Sai Pallavi: బికినీలో వైరల్ అవుతున్న సాయి పల్లవి ఫొటోలు! ఇది నిజమేనా?
ByArchana

సాయి పల్లవి బికినీలో ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో సాయి పల్లవి స్విమ్ సూట్ టైప్ బికినీ ధరించి బీచ్ చిల్ అవుతున్నట్లు కనిపించింది.

71st National Film Awards: ఢిల్లీలో అట్టహాసంగా  మొదలైన  71వ నేషనల్ అవార్డ్స్ వేడుక.. సెలబ్రెటీల సందడి
ByArchana

2025  '71వ జాతీయ చలనచిత్ర అవార్డుల'  ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అట్టహాసంగా జరుగుతోంది. సౌత్, నార్త్ ఇండస్ట్రీస్ కి చెందిన అవార్డు విజేతలు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

Advertisment
తాజా కథనాలు