/rtv/media/media_files/2025/10/01/nora-fatehi-pic-one-2025-10-01-20-31-47.jpg)
నటి, డాన్సర్, మోడల్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది నోరా . నాలుగు పదుల వయసులో కూడా కుర్రకారు మతిపోగొట్టే అందాలతో గ్లామర్ షో చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/10/01/nora-fatehi-pic-two-2025-10-01-20-31-47.jpg)
తాజాగా ట్రెడిషనల్ కం వెస్ట్రెన్ లుక్ లో ఈ హాట్ బ్యూటీ ఫొటో షూట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది.
/rtv/media/media_files/2025/10/01/nora-fatehi-pic-three-2025-10-01-20-31-47.jpg)
డిజైనర్ లెహంగాలో ఎద అందాలను ఆరాబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. షేర్ చేసిన క్షణాల్లోనే ఈ ఫొటోలకు లక్షల్లో లైకులు వచ్చాయి.
/rtv/media/media_files/2025/10/01/nora-fatehi-pic-four-2025-10-01-20-31-47.jpg)
ఈ పిక్స్ చూసిన నెటిజన్లు సూపర్, హాట్, స్టన్నింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/10/01/nora-fatehi-pic-five-2025-10-01-20-31-47.jpg)
నటిగా కంటే కూడా స్పెషల్ సాంగ్ ద్వారా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాలోని 'మనోహరి' పాటతో ఫుల్ పాపులర్ అయ్యారు.
/rtv/media/media_files/2025/10/01/nora-fatehi-pic-six-2025-10-01-20-31-47.jpg)
తెలుగులో టెంపర్', 'కిక్ 2', 'లోఫర్', 'ఊపిరి' వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది.
/rtv/media/media_files/2025/10/01/nora-fatehi-six-pic-2025-10-01-20-31-47.jpg)
బాలీవుడ్ లో 2014లో విడుదలైన 'రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్' సినిమతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నోరా.
/rtv/media/media_files/2025/10/01/nora-fatehi-pic-seven-2025-10-01-20-31-47.jpg)