author image

Archana

By Archana

Balakrishna - Chandrababu : నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానం మొదలై నేటితో 50 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఏపీలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన సమస్యల నేపథ్యంలో హైదరాబాద్ లో జరుగుతున్న బాలయ్య సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోతున్నాని ట్వీట్ చేశారు.

By Archana

Coolie : తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్- సూపర్ స్టార్ రజినీ కాంత్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'కూలీ'. రజినీ కాంత్ 171వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisment
తాజా కథనాలు