/rtv/media/media_files/2025/10/08/krithi-shetty-one-pic-2025-10-08-13-11-50.jpg)
ఈ సినిమా తర్వాత తెలుగులో వరస ప్రాజెక్టులతో దూసుకెళ్లిన కృతి.. సడెన్ గా ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడుకు అవకాశాలు బొత్తిగా తగ్గిపోయాయి. అటు తమిళ్లో కూడా అడపాదడపా సినిమాలు చేస్తోంది.
/rtv/media/media_files/2025/10/08/krithi-shetty-two-pic-2025-10-08-13-11-50.jpg)
దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మ కమ్ బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆమె ఫ్యాన్స్. మరోవైపు కృతి తెలుగులో ఒక మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నట్లు టాక్.
/rtv/media/media_files/2025/10/08/krithi-shetty-three-pic-2025-10-08-13-11-50.jpg)
కృతి తెలుగులో కస్టడీ, మనమే, శ్యామ్ సింగరాయ్, బంగారాజు, మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో మెరిసింది. చివరిగా 2023లో 'మనమే' సినిమాలో నటించింది.
/rtv/media/media_files/2025/10/08/krithi-shetty-four-pic-2025-10-08-13-11-50.jpg)
సినిమాల్లో కనిపించకపోయినా .. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. గ్లామరస్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
/rtv/media/media_files/2025/10/08/krithi-shetty-five-pic-2025-10-08-13-11-50.jpg)
తాజాగా క్రీమ్ కలర్ శారీలో కృతి స్టన్నింగ్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చీరలో కృతి నడుమందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
/rtv/media/media_files/2025/10/08/krithi-shetty-six-pic-2025-10-08-13-11-50.jpg)
/rtv/media/media_files/2025/10/08/krithi-shetty-seven-pic-2025-10-08-13-11-50.jpg)
ఈ పిక్స్ చూసిన నెటిజన్లు వావ్, సూపర్, స్టన్నింగ్ అంటూ ఫైర్ ఇమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/08/krithi-shetty-eight-pic-2025-10-08-13-11-50.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా కనిపించే కృతికి.. మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.