/rtv/media/media_files/2025/10/24/kurnool-bus-accident-2025-10-24-19-19-20.jpg)
kurnool bus accident
Bus Accident: ఈ తల్లి కష్టం మరెవరికి రాకూడదు! ఉన్న ఒక్కగానొక్క కొడుకును కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈరోజు తెల్లవారుజామున జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో తన ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లి వీడియో నెటిజన్ల హృదయాలను కలచివేస్తోంది. నా బిడ్డకు బెంగళూరులో ఉద్యోగం వచ్చి 5 నెలలు అవుతుంది.. 5 నెలల తర్వాత పండగ కోసమని వచ్చిన నా కొడుకు ఇక లేడు అంటూ గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Posted by Suman TV on Friday, October 24, 2025
Also Read: Bus Accident: విధి ఆడిన నాటకం.. ఆగమైన అందమైన కుటుంబం.. మంటల్లో మాడి పోయిన తల్లీకూతురు!
Follow Us