/rtv/media/media_files/2025/10/28/shivathmika-rajashekar-pic-one-2025-10-28-20-45-58.png)
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ.. తెలుగు స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయింది. ఇక తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తోంది.
/rtv/media/media_files/2025/10/28/shivathmika-rajashekar-pic-two-2025-10-28-20-45-58.png)
ప్రస్తుతం తమిళంలో ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రం ఆరోమలే. సారంగ్ థ్యాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాత్మిక- కిషన్ దాస్ జంటగా నటించారు.
/rtv/media/media_files/2025/10/28/shivathmika-rajashekar-pic-three-2025-10-28-20-45-58.png)
ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ అప్డేట్ పంచుకుంది నటి శివాత్మిక
/rtv/media/media_files/2025/10/28/shivathmika-rajashekar-pic-four-2025-10-28-20-45-58.png)
అక్టోబర్ 29న సాయంత్రం 5 గంటలకు 'ఆరోమలే' మీ ముందుకు రాబోతుందని తెలిపింది. అంతేకాదు ఈ ట్రైలర్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉండబోతుందని ఆసక్తిని పెంచింది.
/rtv/media/media_files/2025/10/28/shivathmika-rajashekar-pic-five-2025-10-28-20-45-58.png)
శివాత్మిక గ్లామర్‌కే కాకుండా, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
/rtv/media/media_files/2025/10/28/shivathmika-rajashekar-pic-six-2025-10-28-20-45-58.png)
యాక్టింగ్ తో పాటు నిర్మాణ రంగంలోనూ రాణిస్తోంది ఈ ముద్దుగుమ్మ! తన అక్క శివానీ రాజశేఖర్ తో కలిసి "శివానీ శివాత్మిక మూవీస్" అనే నిర్మాణ సంస్థను నడుపుతున్నారు.
/rtv/media/media_files/2025/10/28/shivathmika-rajashekar-pic-seven-2025-10-28-20-45-58.png)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తరచూ గ్లామరస్ ఫొటో షూట్లు, సినిమా అప్డేట్లు పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/10/28/shivathmika-rajashekar-pic-eight-2025-10-28-20-45-58.png)
తెలుగులో శివాత్మిక దొరసాని, పంచతంత్రం , రంగమార్తాండ సినిమాల్లో నటించింది.
Follow Us