/rtv/media/media_files/2025/06/07/raashii-khanna-black-dress-photos-3rd-pic-150457.jpg)
నటి రాశీ ఖన్నా అటు టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే సిద్దూ జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా' సినిమాలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' తో పలకరించనుంది.
/rtv/media/media_files/2025/08/07/raashii-khanna-in-white-pic-six-2025-08-07-19-57-40.jpg)
అటు బాలీవుడ్ లో 'తలాఖోన్ మే ఏక్', బ్రిడ్జ్ సినిమాలతో బిజీగా ఉంది. '120 బహద్దూర్' షూటింగ్ ఇప్పటికే పూర్తవగా త్వరలో విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/10/29/raashi-khanna-2025-10-29-14-45-55.png)
ఇదిలా ఉంటే.. తాజాగా రాశీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇందులో రాశీ ఒకరిని హగ్ చేసుకున్న ఫొటోను పంచుకుంది. దీనికి ''The world feels sotter in a hug'' అంటూ క్యాప్షన్ జోడించింది.
/rtv/media/media_files/2025/08/07/raashii-khanna-in-white-pic-five-2025-08-07-19-57-40.jpg)
రాశీ షేర్ చేసిన ఈ పోస్ట్ ఆమె ప్రేమ జీవితం గురించి నెట్టింట రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. ఈ పిక్ చూసిన కొందరు నెటిజన్లు రాశీ ప్రేమలో ఉన్నారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/04/22/raashii-khanna-swimming-pics-one-257631.jpg)
రాశీ హగ్ చేసుకున్న ఆ వ్యక్తి ఎవరు? అని తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు నెటిజన్లు.
/rtv/media/media_files/2025/04/22/raashii-khanna-swimming-pic-three-107740.jpg)
మళ్ళీ డిలీట్
ఇది కాస్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ కావడంతో.. రాశీ మళ్ళీ వెంటనే ఆ పోస్టును డిలీట్ చేశారు. ఇలా రాశీ వెంటనే పోస్ట్ డిలీట్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.
/rtv/media/media_files/2025/01/30/raashii-khanna-black-dress-stunning-photo-shoot.jpg)
Follow Us