ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలో రెండు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రిమ్స్ ఆస్పత్రిలో రెండు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. Latest News In Telugu | Short News not present
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఏకంగా రూ.23 కోట్ల మోసానికి పాల్పడ్డారు. ఆస్పత్రి నిర్మాణంతో పాటు పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తానని నమ్మించి మోసం చేశాడని హైదరాబాద్ సీపీఎస్ పోలీసులకు ఓ ఎన్నారై ఫిర్యాదు చేశాడు. short News | Latest News In Telugu | తెలంగాణ
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. Health | Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | ఇంటర్నేషనల్
చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఊహన్, గాంగ్‌డాంగ్, గాంగ్జీ, జీజియాంగ్ నగరాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ n
పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్ తప్పకుండా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పడున్న ఐపీఎస్‌ల సంఖ్య 139 నుంచి 151కి పెరగనుంది. Short News | Latest News In Telugu | నేషనల్ తెలంగాణ
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్య జ్ఞాపకార్థం ఏకంగా గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. 2-022లో తన భార్య చనిపోవడంతో ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్న అతను మళ్లీ పెళ్లి చేసుకోలేదు. Short News | Latest News In Telugu | నేషనల్
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడిట్టివార్ మీడియా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రయోగించిన రూ.15 వేల చైనీస్ డ్రోన్‌లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు ఎందుకు వాడారంటూ ప్రశ్నించారు. Short News | Latest News In Telugu | నేషనల్
రాజస్థాన్‌లో ప్రధాని మోదీ 103 అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీనంగర్, అలాగే వరంగల్ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
మే 8న 45-50 మంది ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు పాక్ దళాలు యత్నించాయని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలిపింది. దీనికోసం భారీగా షెల్లింగ్ కూడా చేపట్టినట్లు పేర్కొన్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు