Maoist: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. మోస్ట్ వాంటెడ్‌ మావోయిస్టు నేత రూపేష్ లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి మరో బిగ్‌షాక్‌ తగిలింది. మోస్ట్‌ వాంటెడ్ మావోయిస్టు నేత రూపేష్ అలియాస్ ఆశన్న లొంగిపోనున్నారు. ఆయనతో పాటు మరో 42 మంది మావోయిస్టులు గురువారం ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్ సాయ్ సమక్షంలో లొంగిపోనున్నట్లు తెలుస్తోంది.

New Update

మావోయిస్టు పార్టీకి మరో బిగ్‌షాక్‌ తగిలింది. మోస్ట్‌ వాంటెడ్ మావోయిస్టు నేత రూపేష్ అలియాస్ ఆశన్న లొంగిపోనున్నారు. ఆయనతో పాటు మరో 42 మంది మావోయిస్టులు గురువారం ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్ సాయ్ లేదా డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సమక్షంలో లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆశన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా. ఆశన్న లొంగుబాటు కోసం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు మరో మావోయిస్టు నేత మల్లోజుల లొంగిపోయిన సంగతి తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు