చైనాలో గత కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ ప్రభుత్వం అక్కడి మహిళలను గర్భం దాల్చాలని, పిల్లల్ని కని జనాభా రేటును పెంచాలని చెబుతోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
క్యాన్సర్ చికిత్సకు అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. కీమోథెరపీతో పాటు ఫొటోథెరపీని ఒకేసారి చేయడం వల్ల క్యాన్సర్ కణతులను నాశనం చేయొచ్చని అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో మంగళవారం డ్రోన్ సేవలను అధికారికంగా ప్రారంభించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ సెక్యూరిటీ నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్లను తొలగించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ప్రస్తుతం జైల్లో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ హత్యకు బంబిహా మూఠా లీడర్ కుశాల్ చౌద్రీ ప్లాన్ చేస్తున్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుల గణన సర్వే బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
చైనా తొలిసారిగా తమ దేశం నుంచి ముగ్గురు వ్యోమగాముల్ని సొంతంగా ఏర్పాటు చేసుకున్న అంతరిక్ష కేంద్రంలోకి తరలించింది. అందులో ఓ మహిళా వ్యోమగామి కూడా ఉన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌గా షేక్ నయూం ఖాసీం ఎంపికైన నేపథ్యంలో ఇజ్రాయెల్ మరో వార్నింగ్ ఇస్తూ కీలక ప్రకటన చేసింది. కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన నయీం ఖాసీంను కూడా హతం చేస్తామని ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అక్కినేని జాతీయ పురస్కారాన్ని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
చైనా గత కొతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభం నెలకొనడంతో 2023లో 14,808 కిండర్ గార్డెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తాజా రిపోర్టు వెల్లడించింది. అలాగే 5,645 ప్రాథమిక పాఠశాలలు మూతపడినట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు