బెంగళూరులోని ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ అందులో తన బంగారు తన బంగారు గొలుసు మర్చిపోయింది. ఆ తర్వాత ఆటోడ్రైవర్ ఆ బంగారు గోలుసును ఆమె ఇంటికి వెళ్లి అప్పగించాడు. Short News | Latest News In Telugu | సినిమా | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏ కేటగిరికి చెందిన వారు క్వాలిఫై అయ్యారనే వివరాలను ఆదివారం టీజీపీఎస్సీ వెల్లడించింది. short News | Latest News In Telugu | తెలంగాణ
2025లో జనగణన, 2028 నాటికి లోక్‌సభ పునర్విభజన ప్రక్రియ ముగుస్తుందని పలు సంబంధిత వర్గాలు చెప్పిన సంగతి తెలిసిందే. డిలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్టుల్లో బాధితులు రూ.120.3 కోట్లు పోగొట్టుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
పంజాబ్‌లోని ఏకంగా 105 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ వందల కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ నుంచి సముద్రమార్గంలో దీన్ని తరలించినట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఖమ్మంలో మహిళా శక్తి క్యాంటీన్, బస్ షెల్టర్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన వారసుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
కాకినాడ జిల్లా తునిలోని ఆర్టీసీ బస్సు మందు డ్రైవర్ లోవరాజు డ్యాన్స్ వీడియో వైరలయ్యింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో లోవరాజును ఉద్యోగం నుంచి తొలగించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ కీలక విషయాలు పంచుకున్నారు. యానిమేషన్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందన్నారు. డిజిటల్ అరెస్టులను నియంత్రించేందుకు చర్యలు తీసుకంటున్నామన్నారు. short News | Latest News In Telugu | నేషనల్
శనివారం తెల్లవారుజామున జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరాన్ క్షిపణి స్థావరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దాదాపు 20 భారీ ఇంధన మిశ్రమాలు ధ్వంసమయ్యాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు