author image

B Aravind

Hyderabad లో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు.. ఎప్పటినుంచంటే ?
ByB Aravind

అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. 2025 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెటెక్‌సిటీలోని HCC కాంప్లెక్స్, నోవాటెల్ కన్వెన్షన్‌ హాల్‌లో ఈ మహాసభలు జరగనున్నాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ

కాలుష్య కొరల్లో తెలంగాణ.. ఆ జిల్లాలో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత
ByB Aravind

తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతోంది. 23 జిల్లాల్లో గాలి నాణ్యత సూచిక 100కు పైగానే ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హైదరాబాద్‌ కన్నా ఎక్కువగా అత్యధిక ఏక్యూఐ రికార్డవుతోంది. Short News | Latest News In Telugu

బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ షాక్‌.. విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక
ByB Aravind

బకాయిలు చెల్లించకపోవడం వల్ల బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ సరఫరా తగ్గించిన అదానీ పవర్.. బకాయిలు చెల్లింపుల కోసం గడువు పెట్టింది. ఈ నెల ఏడో తేదీలోగా చెల్లించకుండా విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆల్టిమేటం జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

ట్రంప్‌కు బిగ్ షాక్.. ఆ రాష్ట్రంలో కమలా హారిస్ ముందంజ
ByB Aravind

అయోవా రాష్ట్రంలో రిపబ్లికన్లు ఓడిపోయే అవకాశం ఉందని తాజాగా ఓ సర్వే అంచనా వేసింది. గతంలో ఇక్కడ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు సర్వే చెప్పింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

త్వరలో కొత్త ఎనర్జీ పాలసీ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
ByB Aravind

త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ నిపుణులు, ప్రజల అభిప్రాయాలు తీసుకొని నూతన పాలసీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

హైదరాబాద్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం.. గాంధీ మునిమనుమడు సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

హైదరాబాద్‌లోని మూసీ నది ఒడ్డున బాపూఘాట్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. విగ్రహాల ఏర్పాటు పోటీకి తాను పూర్తిగా వ్యతిరేకమని గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. రెండ్రోజుల్లోనే మరో ఘటన
ByB Aravind

ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ఇటీవల తమిళనాడులో కూడా ఓ కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. Short News | Latest News In Telugu | నేషనల్

జమిలీ ఎన్నికలపై విజయ్ పార్టీ సంచలన ప్రకటన
ByB Aravind

జమిలీ ఎన్నికలకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని విజయ్ ప్రకటన చేశారు. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా తమిళిగా వెట్రి కగజం (TVK) పార్టీ సమావేశంలో తీర్మానం చేశారు. Shorts for app | Latest News In Telugu | నేషనల్

జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు
ByB Aravind

జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లోని గ్రనేడ్‌ దాడి చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్

ఇందిరమ్మ ఇళ్ల స్థలాలపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన..
ByB Aravind

తెలంగాణలో స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు ముందుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో దశలో స్థలం లేని వాళ్లని కూడా గుర్తిస్తామని తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు