ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్.. నార్త్ కరోలినాలోని గ్రీన్స్‌బోరోలో ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని, పన్నులు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఝార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఝార్ఖండ్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని తరిమికొడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అలాగే ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెడతామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
చార్‌ధామ్‌గా ప్రసిద్ధి చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన కేదర్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు చలికాలం రావడంతో మూతపడనున్నాయి. శనివారం గంగోత్రి ఆలయాన్ని మూసివేయగా.. ఆదివారం కేదర్‌నాథ్ ఆలయాన్ని మూసివేయనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
అక్టోబర్ ఆరు లేదా ఏడో తేదిన కులగణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ మీటింగ్‌కి రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడంతో ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. అక్కడ ప్రజల ఇళ్లల్లో వస్తున్న కలుషిత నీటిని ఓ ప్లాస్టిక్ బాటిల్లో నింపారు. ఆ బాటిల్‌ను తీసుకొని ఢిల్లీ సీఎం అతిశీ నివాసం వద్ద పారబోశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఎలాన్ మస్క్ అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఇవి నిజమని తేలితే ఆయనకు బహిష్కరణ ముప్పు ఉండే ఛాన్స్ ఉందని నిపుణలు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ప్రజలకు సాగు నీరు, త్రాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు సీతారాం లిఫ్ట్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని.. ఉగ్రవాదులకు సరైన బదులిస్తామని హెచ్చరించారు.Short News | Latest News In Telugu | నేషనల్
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మూసీ ప్రక్షాళన కోసం బీఆర్‌ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్లాన్‌ను నేను వద్దని చెప్పలేదా ? నేను నోరు విప్పితే బీఆర్‌ఎస్ నేతలు ఇబ్బందులు పడతారని'' అసదుద్దీన్ అన్నారు.
Advertisment
తాజా కథనాలు