ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఈ ఆరు కంపెనీలు కలిసి రాష్ట్రంలో దాదాపు రూ.5260 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ | హైదరాబాద్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్‌గాంధీకి శుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు అందడం చర్చనీయాంశమవుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థులు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైనట్లు భావిస్తున్నానని ఉక్రెయిన్‌కు చెందిన ఓ మాజీ కమాండర్-ఇన్-చీఫ్ జలుజ్నీ వ్యాఖ్యానించారు. Short News | Latest News In Telugu | నేషనల్
హైదరాబాద్‌లో కలెక్టర్ల రహస్య సమావేశం సంచనంగా మారింది. బుధవారం ఓ స్టార్ హోటల్లో 20 నుంచి 23 మంది ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీఎం, మంత్రుల ఎవరూ చెప్పినా కూడా నోటి మాటగా ఏ పని చేయొద్దని కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) గోదాంలో 145 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. Short News | Latest News In Telugu | నేషనల్
తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయ్యింది. టీటీడీ లడ్డూ వ్యవహారంపై కోర్టు సమన్లు తిరస్కరించి విచారణకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News
అదానీ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలపై పునరాలోచిస్తామని అన్నారు. అదానీకి ఇప్పటివరకు కూడా ఇంచు భూమి ఇవ్వలేదని తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ
తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారనీ కేటీఆర్ ఆరోపించారు. రూ.12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారని తెలిపారు. Short News | Latest News In Telugu
హైదరాబాద్‌లోని ఆర్జే వెంచర్స్ భారీ స్కామ్‌కు పాల్పడింది.నగర శివార్లలోని అపార్ట్‌మెంట్లు, ఫార్మ్ ల్యాండ్ కట్టిస్తామని 600 మంది నుంచి రూ. 150 కోట్లు వసూలు చేసింది. చివరికీ ఇప్పడు బోర్డు తిప్పేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ | హైదరాబాద్
దేశంలో డిజిటలైజేషన్ వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.ఆధార్ ధ్రవీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్‌ల ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులు తొలిగిపోయినట్లు పేర్కొంది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు