అమెరికాలోని న్యూజెర్సీలో ఆకాశంలో పలు వస్తువులు గాల్లో ఎగరడం కలకలం రేపాయి. అవి యూఎఫ్‌వో(UFO) లాంటి డ్రోన్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఈవీలంపై అనుమానాలు ఉన్నాయని, ప్రజలకు వీటిపై విశ్వాసం లేదని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై షిండే స్పందించారు. Short News | Latest News In Telugu | నేషనల్
మావోయిస్టులు ఓ మహిళను చంపిన ఘటన కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నారనే అనుమానంతో ఆమెను హతమార్చారు. short News | Latest News In Telugu | నేషనల్
కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 28 కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించనుంది. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక శుక్రవారం కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఆమె ఆచూకి లభ్యమైంది. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో పనిచేసే హడ్‌మాస్టర్‌ను తోటీ ఉపాధ్యాయులే ప్లాన్ చేసి హత్య చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై శుక్రవారం 40 మంది ప్రయాణిస్తున్న బస్సు, వాటర్ ట్యాంక్ ఢీకొన్నాయి. ఈ విషాద ఘటనలో 8 మంది మృతిచెందారు. Short News | Latest News In Telugu | నేషనల్
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు సరైన టైమ్‌లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని భట్టి విక్రమార్క అన్నారు. సంక్షేమ పథకాలకు తమ ప్రభుత్వం రూ.61 వేల కోట్లు వెచ్చించిందని తెలిపారు. short News | Latest News In Telugu | తెలంగాణ
శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందకు యత్నించారు. పోలీసులు రైతులను చెదరగొట్టేందుకు వాళ్లపై టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు