మహిళల ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కోసం జరిగిన మినీ వేలం ముగిసింది. భారత అన్‌క్యాప్‌డ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్‌కు గుజరాత్ జెయింట్స్ రూ.1.90 కోట్లు వెచ్చించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మహిళల ప్రీమియర్ లీగ్-2025 సీజన్ కోసం ఆదివారం జరిగిన మినీ వేలం ముగిసింది. భారత ప్లేయర్ సిమ్రాన్ షేక్‌కు గుజరాత్ జెయింట్స్ అత్యధికంగా రూ.1.90 కోట్లు వెచ్చించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ చేస్తున్న అభ్యంతరాలను జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఆప్ తాజాగా 38 అభ్యర్థులతో చివరి జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
మహిళల ప్రీమిర్ లీగ్-2024 సీజన్ కోసం వేలం ప్రారంభమయ్యింది. బెంగళూరు వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది. దేశ, విదేశాలకు చెందిన 120 మందిపై వేలం జరగనుంది. Short News | Latest News In Telugu | క్రైం
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అత్త అడ్డువస్తుందనే కారణంతో కోడలు ఆమెకు విషం కలిపిన కూల్‌డ్రింగ్ ఇచ్చింది. దీంతో చికిత్స పొందుతూ అత్త మరణించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇంతకుముందు లోక్‌సభ బిజినెస్ జాబితాలో జమిలి ఎన్నికల బిల్లులు పొందుపరిచారు. కానీ తాజాగా ఇప్పుడా బిల్లులను జాబితా నుంచి తొలగించారు. Short News | Latest News In Telugu | నేషనల్
అమెరికాలో 14.40 లక్షల మంది అక్రమంగా ఉంటున్నట్లు ఇమిగ్రేషన్ విభాగం ఇటీవలే ఓ జాబితాను విడుదల చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో సహా పలువురు మంత్రులు వ్యక్తిగతంగా సంక్షేమ హాస్టళ్లను శనివారం సందర్శించనున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఈసారి జరగనున్న మహాకుంభమేళాలో తొలిసారిగా ఏఐ, చాట్‌బాట్ సేవలు వినియోగించుకోబోతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు