రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా మరో జేఈఈ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గురువారం హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
గత ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చిందని సీఎం రేవంత్ విమర్శించారు. వాళ్లు చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
రెండేళ్ల క్రితం ముగ్గురిపై పెట్రోల్ పోసి హతమార్చిన కేసులో ఓ నిందితుడికి నాంపల్లి హైకోర్టు మరణశిక్ష విధించింది. శుక్రవారం సుధీర్ఘ వాదనల అనంతరం న్యాయస్థాన మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై రంగంలోకి దిగిన ఈడీ.. కేటీఆర్‌పై మరో కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో బాగుజోల గ్రామంలో పర్యటించారు. నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. Short News | Latest News In Telugu | విజయనగరం | ఆంధ్రప్రదేశ్
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంపై హరీశ్ రావు స్పందించారు. తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం సాధించారన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2030 నాటికి ఈ రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని, రూ.20 లక్షల కోట్ల స్థాయికి మార్కెట్ విలువ పెరుగుతుందని వెల్లడించారు. Short News | Latest News In Telugu | నేషనల్
గూగుల్ సంస్థ లేఆఫ్స్‌కి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీలో కొంతమందిని తొలగిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుక్రవారం వెల్లడించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఈ మధ్య జరుగుతున్న మందీర్-మసీద్ వివాదాలపై RSS చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచానికి భారత్ సామరస్యంగా ఉంటుందని చాటిచెప్పాలన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
హైకోర్టులో కేటీఆర్ తరఫున న్యాయవాది సుందరం తన వాదనలు వినిపించారు. కేటీఆర్ లబ్ధి పొందినట్లు FIRలో పొందుపర్చలేదని.. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు