నెట్ ఫ్లిక్స్ ఈ వారం రిలీజైన.. ఇండియన్ టాప్ 10 ట్రేండింగ్ మూవీస్,వెబ్ సిరీస్ లిస్ట్ అనౌన్స్ చేసింది. అందులో 'దేవర' టాప్ 1 లో దూసుకెళ్తోంది. వెబ్ స్టోరీస్
Anil Kumar
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియో క్లిప్ వదిలారు. Short News | Latest News In Telugu
హీరోయిన్ రష్మిక 'పుష్ప 2' డబ్బింగ్ తో బిజీగా ఉంది. ఈ మేరకు డబ్బింగ్ స్టూడియోలో దిగిన ఫొటోని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. Short News | Latest News In Telugu | సినిమా
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగా అక్కడి బీచ్ లో బికినీ వేసి హాట్ లుక్స్ తో ఆకట్టుకుంది. సినిమా
దగ్గుబాటి రానా మరోసారి హోస్ట్ గా మారబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీతో కలిసి టాక్ షో చేయనున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా
'కాంతార'మూవీ ఫేమ్, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | సినిమా
నాగ చైతన్యకు ఉన్న ఓ అలవాటు వల్లే సమంత అతనికి దూరం అయిందట. చైతూ బాగా హర్ట్ అయినప్పుడు మందు తాగేవాడట. Short News | Latest News In Telugu | సినిమా
కన్నడ హీరో ధనంజయ మెగాస్టార్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన 'జీబ్రా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బయటపెట్టాడు. Short News | Latest News In Telugu | సినిమా
రాశీ ఖన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ గురించి గుర్తు చేసుకుంది. వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్ పర్సన్. Short News | Latest News In Telugu | సినిమా
'NBK 109' టైటిల్, టీజర్ రిలీజ్ డేట్ రివీల్ చేశారు మేకర్స్. నవంబర్ 15 న టీజర్ రిలీజ్ చేయనున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/13/bdnag3Lk9bKWtq5KlXZ1.jpeg)
/rtv/media/media_files/2024/11/13/2m11yrb51fIrLj9jsfW2.jpg)
/rtv/media/media_files/2024/11/13/J2gIjPwB72Fz6s7Z5OEr.jpg)
/rtv/media/media_files/2024/11/13/1sBLyyvlzDx7J0mfFASx.jpg)
/rtv/media/media_files/2024/11/13/HkkmtyKtd1WUASSte9Zm.jpg)
/rtv/media/media_files/2024/11/13/QA96nXiiuGPToyCDH0RO.jpg)
/rtv/media/media_files/2024/11/13/FUMkDn4zaPnyOLxOMRBX.jpg)
/rtv/media/media_files/2024/11/13/5uUIxkYWfRr2117CCK8q.jpg)
/rtv/media/media_files/2024/11/13/ql0Wp5wokSwfIS7oH8sB.jpg)
/rtv/media/media_files/2024/11/12/FJ8szqKCAm5xdWZKFI6X.jpg)