/rtv/media/media_files/2024/11/13/7aEumo7vXF1hiIgBe6Rx.jpg)
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఎప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.
/rtv/media/media_files/2024/11/13/IPqngJqSZ5PGEN3fbucd.jpg)
ఇందులో భాగంగా అక్కడి బీచ్ లో బికినీ వేసి హాట్ లుక్స్ తో ఆకట్టుకుంది.
/rtv/media/media_files/2024/11/13/KPHVdFNKWK4mPb0GvjMe.jpg)
అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
/rtv/media/media_files/2024/11/13/lvsheB8cevQFzTN5aJk0.jpg)
అనన్య ను ఇలా బీచ్ లో అదికూడా హాట్ బికినీలో చూసి నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు.
/rtv/media/media_files/2024/11/13/katSE55OaA2QjwB8lYWE.jpg)
అనన్య పాండే 'లైగర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
/rtv/media/media_files/2024/11/13/wGer745ZesuBlZw4IiCc.jpg)
ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసింది.