author image

Anil Kumar

Krish : డాక్టర్ తో డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్
ByAnil Kumar

టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రీతి చల్లా అనే డాక్టర్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. Latest News In Telugu | సినిమా

కారులో హాట్ ఫోజులిస్తూ పిచ్చెక్కిస్తున్న 'స్పై' బ్యూటీ
ByAnil Kumar

'స్పై' మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చింది ఐశ్వర్య మీనన్. తాజాగా కారులో హాట్ హాట్ ఫోజులిస్తూ దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. Latest News In Telugu | సినిమా

ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు ఇవే!
ByAnil Kumar

ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆమీర్ ఖాన్ దంగల్ మొదటి స్థానంలో ఉండగా.. తెలుగు నుంచి ప్రభాస్ బాహుబలి 2 రెండో స్థానంలో నిలిచింది. వెబ్ స్టోరీస్

'గేమ్ ఛేంజర్' తో పాటూ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ అందుకున్న టీజర్స్ ఇవే!
ByAnil Kumar

'గేమ్ ఛేంజర్' తో పాటూ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ అందుకున్న సినిమా టీజర్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. మొదటి స్థానంలో ప్రభాస్ రాధే శ్యామ్ నిలిచింది. వెబ్ స్టోరీస్

రీమేక్ వద్దని చెప్తే వినలేదు.. వాటి మీదైనా దృష్టి పెట్టుంటే హిట్ అయ్యేదేమో
ByAnil Kumar

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో 'మిస్టర్ బచ్చన్' డిజాస్టర్ పై స్పందించారు. రీమేక్ అవసరమా అని అడిగితే వినలేదు. Short News | Latest News In Telugu | సినిమా

అంధుడి పాటకు సజ్జనార్ ఫిదా.. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ కీరవాణికి రిక్వెస్ట్
ByAnil Kumar

ఓ కళ్లు లేని యువకుడు తన సింగింగ్ టాలెంట్ తో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నే మెప్పించాడుShort News | Latest News In Telugu | వైరల్ | సినిమా | తెలంగాణ

Devisri Prasad : సుకుమార్ కు దేవిశ్రీప్రసాద్ తో చెడింది అక్కడేనా?
ByAnil Kumar

'పుష్ప2' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం సుకుమార్ థమన్, అజనీష్ లోకనాథ్ లను తీసుకున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. Short News | Latest News In Telugu | సినిమా

Samantha: తల్లిని కావాలని ఉంది, ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా.. రెండో పెళ్లిపై సమంత
ByAnil Kumar

'సిటాడెల్' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సమంత తల్లి కావడంపై నోరు విప్పింది. అదో అద్భుతమైన అనుభవమని పేర్కొంది. Short News | Latest News In Telugu | సినిమా

'RRR' లో నా సీన్స్ అన్నీ కట్ చేశారు.. తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన హీరో
ByAnil Kumar

రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'RRR' లో సత్యదేవ్ కూడా నటించాడట. Short News | Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు