నయనతార మోడ్రన్ కాస్ట్యూమ్ లో ఫొటో షూట్ చేసింది. అందులో మత్తిక్కించే ఫోజులిస్తూ ఫొటోలు దిగి ఇన్ స్టా లో షేర్ చేసింది. ఈ పిక్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.సినిమా
Anil Kumar
అల్లు అర్జున్ 'పుష్ప2' కోసం తమన్ రంగంలోకి దిగారట. ఆల్రెడీ బీజియం వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా
'రాబిన్ హుడ్' మూవీ టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. నితిన్, రాజేంద్ర ప్రసాద్ మధ్య కామెడీ ట్రాక్ హైలైట్ గా నిలిచింది. Short News | Latest News In Telugu | సినిమా
కావ్యా థాపర్ ఓ ఇంటర్వ్యూలో కెరీర్ స్టార్టింగ్ డేస్ గుర్తు చేసుకుంది. ఓయాడ్ ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి కమిట్మెంట్ అడిగాడు. Short News | Latest News In Telugu | సినిమా
కోలీవుడ్ హీరో సూర్య 'కంగువా' మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. Short News | Latest News In Telugu | సినిమా
'పుష్ప 2' ప్రమోషన్లలో రాజమౌళి కూడా భాగం కానున్నట్లు సమాచారం. పుష్ప 2 మూవీ టీంతో జక్కన్న స్పెషల్ ఇంటర్వ్యూ చేయనున్నారట. Short News | Latest News In Telugu | సినిమా
నటి కస్తూరి తెలుగుజాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించింది. Short News | Latest News In Telugu | సినిమా
ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ తో ఓ సినిమా చేయనున్నారట. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారట. Short News | Latest News In Telugu
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ డిఫరెంట్ ఫొటో షూట్స్ తో నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది శృతి హాసన్. . తాజాగా గ్రీన్ కలర్ పంజాబీ డ్రెస్ లో మెరిసింది. సినిమా
నిర్మాత భూషణ్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'స్పిరిట్' షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్‌లో పూజా కార్యక్రమాలు ఉంటాయి. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/14/7VYTIYOuk0VfoCXhtV8c.jpg)
/rtv/media/media_files/2024/11/14/dXHzIXW7GwpOioWfy5Ho.jpg)
/rtv/media/media_files/2024/11/14/6nZCCUCz71cvGU66Prgw.jpg)
/rtv/media/media_files/2024/11/14/CDLzhAhIMxskRRNCZf8Y.jpg)
/rtv/media/media_files/2024/11/14/GV5XC8OY3IHRVQOVgeWB.jpg)
/rtv/media/media_files/2024/11/14/PIbnUJpuBgOejR07ZrzD.jpg)
/rtv/media/media_files/2024/11/14/7oFRZ0YFx7qKFnGYWj2q.jpg)
/rtv/media/media_files/2024/11/14/ZTyqdZLfr5d19jrSSvZQ.jpg)
/rtv/media/media_files/2024/11/13/HD7hgCusqahmFPgvOHaj.jpg)
/rtv/media/media_files/2024/11/13/yewanEatdacTSjCYzdtW.jpg)