/rtv/media/media_files/2024/11/13/yrPri4B5TfOUknitb00u.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ డిఫరెంట్ ఫొటో షూట్స్ తో నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది శృతి హాసన్.
/rtv/media/media_files/2024/11/13/jQiraVMLvrYWNKHKoQlt.jpg)
తాజాగా గ్రీన్ కలర్ పంజాబీ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులిస్తూ ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో పంచుకుంది
/rtv/media/media_files/2024/11/13/c2z0q5upUcHaIUM4bqSZ.jpg)
ఆ ఫోటోల్లో శృతి హాసన్ అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
/rtv/media/media_files/2024/11/13/QCM8kyOhEUKoANUKQlhq.jpg)
శ్రుతి హాసన్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ మీదుంది.
/rtv/media/media_files/2024/11/13/rZ1vb3NT831x2n7Bcp83.jpg)
తెలుగుతోపాటు తమిళ్, హిందీ సినిమాల్లోనూ నటిస్తుంది.
/rtv/media/media_files/2024/11/13/Yz9wPH0RdSFiqNbit1SN.jpg)
తెలుగులో గత ఏడాది వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, సలార్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది.
/rtv/media/media_files/2024/11/13/fB34KjYYmtuaGCR64zuT.jpg)
ప్రస్తుతం ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న 'సలార్ 2' లో నటిస్తోంది.
/rtv/media/media_files/2024/11/13/m7DZoq6CGBFl1NSfozuW.jpg)
తమిళంలో రజినీకాంత్ 'కూలీ' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది.