/rtv/media/media_files/2024/11/14/nVmTWCqtrAU3zGWETFtj.jpg)
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యే ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2024/11/14/haMk3usrXVo5VJJ5js7S.jpg)
తన మూవీ అప్డేట్స్ తో పాటూ ఫొటో షూట్స్ తో భారీ స్థాయిలో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.
/rtv/media/media_files/2024/11/14/fW33sS35vpjikkQ6LWFf.jpg)
నయన్ కు ఇన్ స్టాలో 9 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
/rtv/media/media_files/2024/11/14/FV2V1KCnTeWJq58BkTeC.jpg)
తాజాగా ఈ హీరోయిన్ మోడ్రన్ కాస్ట్యూమ్ లో ఫొటో షూట్ చేసింది.
/rtv/media/media_files/2024/11/14/SxUTc2JBftknzdTfyJJn.jpg)
అందులో మత్తిక్కించే ఫోజులిస్తూ ఫొటోలు దిగి ఇన్ స్టా లో షేర్ చేసింది.
/rtv/media/media_files/2024/11/14/PW0S2xDw2PLNkNa0eURF.jpg)
ఈ పిక్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
/rtv/media/media_files/2024/11/14/s9WGOvKNGs1fa1Iz5Od7.jpg)
నయనతారకు ఏజ్ పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2024/11/14/Ylqik0KjSObVzwwjKlfZ.jpg)
నయనతార ప్రస్తుతం తమిళ్, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది