author image

Anil Kumar

సుకుమార్ పని మనిషికి గవర్నమెంట్ జాబ్.. సెలబ్రేట్ చేసుకున్న డైరెక్టర్ ఫ్యామిలీ
ByAnil Kumar

సుకుమార్ భార్య ఓ గుడ్ న్యూస్ షేర్ చేశారు. తమ దగ్గర పనిమనిషిగా చేసే అమ్మాయికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని పోస్ట్ పెట్టారు. Short News | Latest News In Telugu | సినిమా

వాళ్లకు AR రెహమాన్ టీమ్ లీగల్ నోటీసులు.. అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ?
ByAnil Kumar

రెహమాన్‌ లీగల్‌ టీమ్‌ నోటీసులు జారీ చేసింది. ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే వారిపై పరువు నష్టం దావా వేస్తామని పేర్కొంది. Short News | Latest News In Telugu | సినిమా

Balayya : రామ్ చరణ్ ను ఫాలో అవుతున్న బాలయ్య.. వర్కౌట్ అవుతుందా?
ByAnil Kumar

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' తో పాటూ బాలయ్య 'డాకూ మహారాజ్' ఈవెంట్ ను సైతం అమెరికాలోనే నిర్వహించబోతున్నారు. Short News | Latest News In Telugu | సినిమా

Sai pallavi : సుకుమార్ నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవి.. హీరో ఎవరంటే?
ByAnil Kumar

'పుష్ప2' తర్వాత సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవిని అనుకుంటున్నారట. Short News | Latest News In Telugu not prese

కొత్త సినిమా అనౌన్స్ చేసిన నాగ చైతన్య.. ఈసారి మైథలాజికల్ థ్రిల్లర్ తో
ByAnil Kumar

చైతూ బర్త్ డే సందర్భంగా అతని కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. చైతూ నెక్స్ట్ ప్రాజెక్ట్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఉండబోతుంది. Short News | Latest News In Telugu

Sreeleela : ఆధ్యాత్మిక యాత్రలో శ్రీలీల.. కాశీలో విహారం, ఫొటోలు చూశారా?
ByAnil Kumar

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా కాశీలో దర్శనమిచ్చింది. Latest News In Telugu | సినిమా

Pushpa2 : రికార్డ్స్ లో తగ్గేదేలే.. 'పుష్ప2' మరో అరుదైన ఘనత
ByAnil Kumar

అల్లు అర్జున్ 'పుష్ప2' ట్రైలర్ మరో ఘనత సాధించింది. 'పుష్ప2' ట్రైలర్ అతి తక్కువ సమయంలోనే 150 మిలియన్‌ వ్యూస్ అందుకుంది. Short News | Latest News In Telugu | సినిమా

Nani:సినిమాల్లో నిజంగానే పవర్ స్టార్.. కానీ రాజకీయాల్లో మాత్రం? : నాని
ByAnil Kumar

రానా దగ్గుబాటి టాక్ షోలో పాల్గొన్న హీరో న్యాచురల్ స్టార్ నాని.. పవన్‌ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా

థియేటర్ లో కన్నీళ్లు పెట్టుకున్న రాకింగ్ రాకేష్.. వీడియో వైరల్
ByAnil Kumar

తాను హీరోగా నటించి నిర్మించిన సినిమాను ఆడియన్స్ తో కలిసి వీక్షించిన జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ఎమోషనల్ అయ్యాడు. Short News | Latest News In Telugu

సంక్రాంతికి పోటీ పడుతున్నస్టార్ హీరోయిన్లు.. గెలిచేది ఎవరు?
ByAnil Kumar

2025 సంక్రాంతికి స్టార్ హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. పొంగల్ బరిలో ఏ హీరోయిన్ తన గ్లామర్ తో ఆడియన్స్ ను అలరించేది ఎవరు. Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు