/rtv/media/media_files/2024/11/23/M3rr7BEuPciS6bpwA3Rg.jpg)
/rtv/media/media_files/2024/11/23/UEyoToBzeXFA0DuqIk2w.jpg)
2025 సంక్రాంతికి స్టార్ హీరోలే కాదు హీరోయిన్స్ మధ్య కూడా గట్టి పోటీ ఉండబోతుంది. పొంగల్ బరిలో ఏ హీరోయిన్ తన గ్లామర్ తో ఆడియన్స్ ను అలరించేది ఎవరు.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..
/rtv/media/media_files/2024/11/23/RBsyXJWiJoZ63HcpqfJz.jpg)
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సంక్రాంతికి ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో ఒకటి అల్లు అర్జున్ తో నటిస్తున్న 'పుష్ప2'. ఈ మూవీ డిసెంబర్ 4 న రిలీజ్ కానుంది.
/rtv/media/media_files/2024/11/23/BLnOBCURIp1L87EyNWst.jpg)
రష్మిక నుంచి వస్తోన్న రెండో చిత్రం 'చావా'. ఈ బాలీవుడ్ మూవీ డిసెంబర్ 6 న రాబోతుంది.
/rtv/media/media_files/2024/11/23/eij0lJradya37b3ek1cf.jpg)
ఈ ఇయర్ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ తో అదరగొట్టిన మీనాక్షి చౌదరి.. నెక్స్ట్ వెంకీ - అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
/rtv/media/media_files/2024/11/23/DxP8Dyy1l7EVc0iazGAt.jpg)
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రామ్ చరణ్ తో రెండో సారి పొంగల్ బరిలో దూకబోతుంది. గతంలో 'వినయ విధేయ రామ' మూవీతో సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేసిన ఈమె.. ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' అంటూ రాబోతుంది.
/rtv/media/media_files/2024/11/23/SYxi1e2n3FH0rnxSQUk2.jpg)
సంక్రాంతి బరిలో 'అఖండ' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా ఉంది. ఈ ముద్దుగుమ్మ బాలయ్యతో మరోసారి 'డాకు మహారాజ్' మూవీలో జోడి కట్టింది. ఈ సినిమా జనవరి 12 న వస్తోంది.
/rtv/media/media_files/2024/11/23/iOTQPBcyasnsSyINc13Z.jpg)
ఇదే 'డాకు మహారాజ్' లో ప్రగ్యా తో పాటూ శ్రద్ధా శ్రీనాథ్ కూడా నటిస్తోంది. ఈ మూవీతో శ్రద్ధా ఫస్ట్ టైం సంక్రాంతి బరిలో నిలవనుంది.
Follow Us