/rtv/media/media_files/2024/11/23/69rLv5TM6lM2N7HtNQyI.jpg)
/rtv/media/media_files/2024/11/23/fyOrHvWT5h9pNYAKHrLT.jpg)
టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉంది.
/rtv/media/media_files/2024/11/23/48RgItvMjTrBngWNu9bA.jpg)
ఈ ముద్దుగుమ్మ తాజాగా కాశీలో దర్శనమిచ్చింది. అక్కడున్న ఆలయాలను దర్శించుకొని పడవ ప్రయాణం చేస్తూ కాశీ అందాలను తిలకించింది.
/rtv/media/media_files/2024/11/23/i7nf4hKsSOdggsIwiEa8.jpg)
అందుకు సంబంధించిన లేటేస్ట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
/rtv/media/media_files/2024/11/23/rXNtaL4FZDK4UKSJQe0O.jpg)
ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/11/23/DQ4USyKxHZjW53QxAnpb.jpg)
2021లో పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది శ్రీలీల.
/rtv/media/media_files/2024/11/23/h1iRnbJaQ9arEI3IVhtD.jpg)
రవితేజ, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ పోతినేని లాంటి టాప్ స్టార్స్ తో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.