నాగార్జున.. కాబోయే కోడలికోసం ఓ ఖరీదైన బహుమతి కొన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన 2 కోట్లు విలువైన లెక్సెస్ కారు కొన్నారు. Short News | Latest News In Telugu | సినిమా
Anil Kumar
'OG' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా భాగం కానున్నారట. 'ఓజి' క్లైమాక్స్ లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా
నాగచైతన్య, శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో హల్దీ ఫంక్షన్ జరగ్గా పలు ఫొటోలు శోభిత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. Latest News In Telugu | సినిమా
డిసెంబర్ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఏకంగా పన్నెండు సినిమాలు క్రిస్మస్ వీకెండ్‌లో రిలీజ్ కాబోతున్నాయి. వెబ్ స్టోరీస్
అల్లు అర్జున్ 'పుష్ప2' తెలంగాణకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌ను సాయంత్రం 4:56 గంటలకు ప్రారంభించారు. Short News | Latest News In Telugu | సినిమా
భారతీయ హీరోల రెమ్యునరేషన్ వివరాలను ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది.2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న వారిలో అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉన్నారు. వెబ్ స్టోరీస్
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ శుభ్‌మన్ గిల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Short News | Latest News In Telugu | సినిమా
తనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో తాజాగా ఆర్టీవి ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా | Latest News In Telugu Short News
'పుష్ప2' టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోల టికెట్ ధర రూ.800 ఖరారు చేసింది. Short News | Latest News In Telugu | సినిమా
వరుణ్ తేజ్ 'మట్కా' మూవీ ఇటీవలే థియేటర్స్ లో రిలీజై భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/01/OQDsjRWvteHp87YzsFQY.jpg)
/rtv/media/media_files/2024/11/30/qV6VMvoTk98SLv8TwvSH.jpg)
/rtv/media/media_files/2024/11/30/QZSLnCZpoJA9LpPginlb.jpg)
/rtv/media/media_files/2024/11/30/b8QAza40sj0Szm7xtqqQ.jpg)
/rtv/media/media_files/2024/11/30/KFC4OWZpPhJN5E4Cjt6u.jpg)
/rtv/media/media_files/2024/11/30/BnTubrbLY5TSPPCJNEWh.jpg)
/rtv/media/media_files/2024/11/30/KQvmqfpbhuKSSPM6DScH.jpg)
/rtv/media/media_files/2024/11/30/XcYD7JxhBA1igaw8PW6W.jpg)