టాప్‌-10 హైయెస్ట్‌ రెమ్యునరేషన్‌ తీసుకునే ఇండియన్‌ హీరోల లిస్ట్‌ ఇదే

అల్లు అర్జున్‌ రూ. 300 కోట్లు (పుష్ప 2)

దళపతి విజయ్‌ - 275 కోట్లు (Thalapathy69)

షారుక్‌ఖాన్‌ - రూ.150 - 250 కోట్లు (డంకీ)

రజనీకాంత్‌ రూ. 150 నుంచి 250 కోట్లు

అమీర్‌ఖాన్‌ - 100 నుంచి 250 కోట్లు

ప్రభాస్‌ - 100 నుంచి 200 కోట్లు

అజిత్‌ - 100 నుంచి 160 కోట్లు

సల్మాన్‌ ఖాన్‌ - 100 నుంచి 150 కోట్లు

కమల్‌ హాసన్‌ - 100 నుంచి 150 కోట్లు

అక్షయ్‌కుమార్‌ - 65 నుంచి 140 కోట్లు