శోభిత హల్దీ ఫంక్షన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ నాగచైతన్య - శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో హల్దీ ఫంక్షన్ జరగ్గా పలు ఫొటోలు శోభిత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. By Anil Kumar 30 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 నాగచైతన్య - శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతున్నారు. 2/7 ఈ క్రమంలో హల్దీ ఫంక్షన్ జరగ్గా పలు ఫొటోలు శోభిత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 3/7 నాగచైతన్య-శోభితల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా పెళ్లి జరగనుంది. 4/7 డిసెంబరు 4న రాత్రి 8.13 నిమిషాలకు నాగచైతన్య-శోభిత ఒకటి కానున్నారు. 5/7 ఈ పెళ్ళికి కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మంది హాజరు కానున్నారు. 6/7 తెలుగు సాంప్రదాయ పద్ధతిలోనే వీరి పెళ్లి జరగనుంది. 7/7 శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫొటోలను మీరూ చూసేయండి.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి