author image

Anil Kumar

విష్ణు తప్పేం లేదు, చేసిందంతా మనోజే .. మోహన్ బాబు భార్య సంచలన లేఖ
ByAnil Kumar

తమ కుటుంబంలో జరుగుతున్న గొడవలపై మోహన్ బాబు భార్య నిర్మల తొలిసారి స్పందించారు. ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | సినిమా

Robinhood : నితిన్ 'రాబిన్ హుడ్' రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?
ByAnil Kumar

నితిన్ 'రాబిన్ హుడ్' రిలీజ్ వాయిదా పడింది. అనుకోని పరిస్థితుల కారణంగా వాయిదా పడినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. Short News | Latest News In Telugu | సినిమా

అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వస్తున్న పవన్..!
ByAnil Kumar

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వస్తున్నారు. ఈ మేరకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. Short News | Latest News In Telugu | సినిమా

Cyber ​​Criminals: సినీ నటిని నమ్మించి మోసం చేసిన సైబర్ నేరగాళ్లు..!
ByAnil Kumar

హైదరాబాద్ లో ఓ నటిని నమ్మించి బోల్తా కొట్టించారు సైబర్ నేరగాళ్లు. సినీనటి మహిమా గౌర్‌ ను నమ్మించి డబ్బును కాజేశారు. Short News | Latest News In Telugu | సినిమా | క్రైం

Pushpa 2 : 'పుష్ప2' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ByAnil Kumar

థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న'పుష్ప2'.. ఓటీటీలో సందడి చేసే టైం వచ్చేసిందంటూ నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా

Allu Arjun : శ్రీతేజ్ ను కలవలేకపోతున్నా.. అల్లు అర్జున్ సంచలన పోస్ట్
ByAnil Kumar

సంధ్య థియేటర్‌ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి గురించి ఆందోళన చెందుతున్నానని అల్లు అర్జున్ పోస్టు పెట్టారు. Short News | Latest News In Telugu | సినిమా

Bigg Boss 8: 'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్
ByAnil Kumar

బిగ్ బాస్ 8 విజేతగా నిఖిల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. టైటిల్ తో రూ.55 లక్షల ప్రైజ్ మనీ, లగ్జరీ కారుని సొంతం చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు