మెగా డాటర్ నిహారిక ఇటీవలే తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రెజెంట్ సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తోంది. సినీ రంగంలో మళ్ళీ రాణించాలని నిర్మాతగా మారి వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. కేవలం నిర్మాతగానే కాదు, హీరోయిన్ గా ఈ మధ్యే మలయాళంలో ఓ సినిమాకి సైన్ చేసింది.
Anil Kumar
ప్రెజెంట్ టాలీవుడ్ లో అప్ కమింగ్ డైరెక్టర్స్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత అపజయమే ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన గత ఏడాది 'భగవంత్ కేసరి' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ - కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'సలార్' పార్ట్-1 గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 700 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభాస్ కి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది.
Actress Bhavana : మహాత్మ, ఒంటరి, హీరో, వంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ భావన. ఆ తర్వాత కొన్నాళ్ళకు టాలీవుడ్ కి దూరమైంది.
Prabhas : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో 'కల్కి 2898AD' మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ భాగం అవుతున్నారు.
Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సినిమాల కంటే ఎఫైర్ వార్తలతోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ముఖ్యంగా తన ప్రియుడు శిఖర్ పహారియాతో రిలేషన్ విషయంలో జాన్వీ పై ఎన్నో రకాల రూమర్స్ వినిపించాయి.
Alia Bhatt DeepFake Video: రీసెంట్ టైమ్స్ లో సినిమా హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు ఎలాంటి సెన్షేషన్ ని క్రియేట్ చేశాయో తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కి హీరోగా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా ‘ఆర్య'. ఈ మూవీతో సుకుమార్ టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ బన్నీ కి ఎంత స్పెషలో ప్రత్యేకించి చెప్పనవరసరం లేదు.
Alia Bhatt : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలా లో మెరిసింది. గత ఏడాది ఇదే ఫ్యాషన్ షో రెడ్ కార్పెట్ పై కనిపించిన ఆలియా ఇప్పుడు ఏకంగా పార్టిసిపేట్ చేసింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-08T170537.162-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-08T162217.646-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-08T154509.395-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-08T145623.625-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-08T125145.963-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-08T122115.564-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-08T113713.501-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-08T105449.302-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-sreelela-28-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-52-jpg.webp)