Niharika Konidela Tattoo : మెగా డాటర్ నిహారిక ఇటీవలే తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రెజెంట్ సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తోంది. సినీ రంగంలో మళ్ళీ రాణించాలని నిర్మాతగా మారి వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. కేవలం నిర్మాతగానే కాదు, హీరోయిన్ గా ఈ మధ్యే మలయాళంలో ఓ సినిమాకి సైన్ చేసింది.
పూర్తిగా చదవండి..Niharika : వైరల్ అవుతున్న మెగా డాటర్ న్యూ టాటూ.. ఏకంగా ఆ పార్ట్ మీద..
నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా షేర్ చేసిన పిక్స్ లో ఓ టాటూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. నిహారిక ఈ టాటూని తన యాంకిల్ దగ్గర వేయించుకుంది. ఆకాశం పై నుంచి వర్షం కురుస్తున్నట్లుగా ఆ టాటూ ఉండటంతో.. మీ టాటూ బాగుందని మరి కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Translate this News: