Junior NTR In Salaar 2 : పాన్ ఇండియా హీరో ప్రభాస్ – కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ పార్ట్-1 గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 700 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభాస్ కి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Salaar 2 : ‘సలార్- 2’ లో మరో పాన్ ఇండియా హీరో.. ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయనున్న ప్రశాంత్ నీల్?
సలార్' పార్ట్-2 లో జూనియర్ ఎన్టీఆర్ సైతం కనిపించబోతున్నట్లు సమాచారం. పార్ట్-2 క్లైమాక్స్ లో వచ్చే ఓ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని, అదే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీకి ఆరంభం అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.
Translate this News: